తెలంగాణ విద్యార్థుల స్థానికతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.
Posted 2025-09-01 13:05:44
0
99

హైదరాబాద్: తెలంగాణలో వరుసగా 9,10,11,12 తరగతులు చదివితేనే లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుందన్న ప్రభుత్వ ఉత్తర్వులను సమర్థించిన సుప్రీంకోర్టు.
తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన లోకల్ కోటా రిజర్వేషన్ల జీవో నెంబర్ 33ను సవాల్ చేస్తూ పిటిషన్ వేసిన విద్యార్థులు. స్థానిక రిజర్వేషన్ల అంశంపై ప్రతి రాష్ట్రానికి నిబంధలను తయారు చేసుకునే అధికారం ఉంటుందని వాదించిన తెలంగాణ ప్రభుత్వం.. ఈ వాదనలను సమర్ధించి విద్యార్థుల పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్. ఎంబీబీఎస్, బీడీఎస్, యూజీ కోర్సులకు వర్తించనున్న ఈ లోకల్ కోటా రిజర్వేషన్గ. గత ఏడాది ఇచ్చిన మినహాయింపులతో ప్రయోజనం పొందిన విద్యార్థులను అలాగే కొనసాగించాలని సూచించిన సుప్రీం ధర్మాసనం.
, SIDHUMAROJU
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ ఆత్మహత్య
పాపిరెడ్డి కాలనీ ఆరంబ్ టౌన్ షిప్ లో తాను నివాసం ఉంటున్న భవనంపై నుంచి దూకి పాలకొండ కుమారి (33) అనే...
📺 The Story of India's First TV News Broadcast
📺 The Story of India's First TV News Broadcast
On September 15, 1959, history was made. From a...
ICG Rescues Foreign Crew from Stranded Yacht Near Nicobar Islands
The Indian Coast Guard (ICG) successfully rescued two foreign nationals—a citizen of...
పలు ఆలయాలను సందర్శించుకున్న కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాథ్
మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్
బోనాల పర్వదినాన్ని పురస్కరించుకొని మచ్చబొల్లారం, హరిజన బస్తీ,...
అల్వాల్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయండి : మల్కాజిగిరి ఎమ్మెల్యే
మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ ని...