Journalist with 30 Years of Experience
-
-
-
-
-
Class of B.A. JMC
-
-
Experience
5+ Years -
Language
Telugu
-
Current Position
Journalist
-
State
Telangana -
Constituency
Malkajgiri -
District
Medchal malkajgiri -
Mandal | Tahasil | Sub Division
Mandal alwal.
Recent Updates
-
ఆకట్టుకుంటున్న చిట్టి గణేశ్.
సికింద్రాబాద్ : గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని అడ్డగుట్ట ఏ సెక్షన్ లో గణనాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిట్టి వినాయకుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. చిన్నా పెద్దలంతా కలసి మండపం వద్ద పాటలకు నృత్యాలు చేస్తూ మైమరచి పోయారు. ప్రతి సంవత్సరం ఈ తొమ్మిది రోజుల పాటు కులమతలకతీతంగా అందరం కలసిమెలసి వినాయకుడి సేవలో గడపడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని వారు తెలిపారు.
@sidhumarojuఆకట్టుకుంటున్న చిట్టి గణేశ్. సికింద్రాబాద్ : గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని అడ్డగుట్ట ఏ సెక్షన్ లో గణనాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిట్టి వినాయకుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. చిన్నా పెద్దలంతా కలసి మండపం వద్ద పాటలకు నృత్యాలు చేస్తూ మైమరచి పోయారు. ప్రతి సంవత్సరం ఈ తొమ్మిది రోజుల పాటు కులమతలకతీతంగా అందరం కలసిమెలసి వినాయకుడి సేవలో గడపడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని వారు తెలిపారు. @sidhumarojuPlease log in to like, share and comment! -
మల్కాజిగిరిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సమీక్షమేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో జలమండలి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ఎమ్మెల్యే మల్కాజ్గిరి నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీటి పైపులైన్ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి...0 Comments 0 Shares 44 Views 0 Reviews
-
రైల్వే స్టేషన్ వచ్చామా..!! చెత్త డంపింగ్ యార్డ్ వచ్చామా..!?మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బొలారంబజార్. బొలారం బజార్ రైల్వే స్టేషన్: చెత్తతో పోరాడుతున్న ప్రయాణికులు. బొలారం బజార్ రైల్వే స్టేషన్ పరిస్థితి ఇది. సికింద్రాబాద్.. నగరానికి సమీపంలో ఉన్న 'బొలారం బజార్ రైల్వే స్టేషన్' మల్కాజ్గిరి జిల్లాలో చిన్నదే అయినా, కానీ ముఖ్యమైన స్టేషన్. ఈ స్టేషన్ ద్వారా పలు ఉపనగర ప్రాంతాల ప్రజలు రైలు సౌకర్యాలను ఉపయోగించుకుంటున్నారు. అయితే...0 Comments 0 Shares 44 Views 0 Reviews
-
షవర్ బాత్ చేసిన గణేష్ మహరాజ్.హైదరాబాద్ జిల్లా. సికింద్రాబాద్ : గణేష్ మహారాజ్ షవర్ బాత్ చేయడమేంటి అని ఆశ్చర్య పోతున్నారా? మీరు విన్నది నిజమే. ఈ ఘటనకు సికింద్రాబాద్ నెలవయ్యింది. వివరాలలోకి వెళితే పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చే బాధ్యతల్లో ఉన్న జీహెచ్ఎంసీ ఉద్యోగులు ఆచరణలో కూడా చూపించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో భాగ్యనగర్ మున్సిపల్ జీహెచ్ఎంసీ యూనియన్...0 Comments 0 Shares 58 Views 0 Reviews
-
గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ టెలికాం కాలనీలోని గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ గౌడ్. అనంతరం అన్న ప్రసాద వితరణలో పాల్గొని, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కాలనీవాసులకు ధన్యవాదాలు తెలియజేశారు.0 Comments 0 Shares 48 Views 0 Reviews
-
బిఆర్ఎస్ పార్టీని దిక్కరించిన కవితను సస్పెండ్ చేయడం కరెక్టే : మాజీ మంత్రి మల్లారెడ్డిహైదరాబాద్: ఎమ్మెల్సీ కవితపై బిఆర్ఎస్ అధిష్టానం వేటు వేసిన అంశంపై మాజీమంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు.బోయిన్ పల్లి శ్రీ వెంకటేశ్వర లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన గణనాథుడి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.బిఅర్ఎస్ పార్టీని ధిక్కరించిన కవితపై వేటు వేయడం సరైన నిర్ణయమేనని అన్నారు. కేసిఆర్ కు కొడుకు, కూతురు ముఖ్యం కాదని పార్టీయే ముఖ్యమని అన్నారు.బిఆర్ఎస్...0 Comments 0 Shares 56 Views 0 Reviews
-
పర్యావరణ పరిరక్షణ మక్తాల పద్మ జలంధర్ గౌడ్ కు 2025 సేవా భూషణ్ జాతీయస్థాయి పురస్కారంహైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మక్తాల జలంధర్ గౌడ్ అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో జరిగిన మహాకవి దాశరధి కృష్ణమాచార్యుల శతజయంతి సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో అవార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మక్తాల పద్మ జలంధర్ గౌడ్ కు సేవా భూషణ్ జాతీయ స్థాయి ఆవార్డును లయన్ డా. జి...0 Comments 0 Shares 59 Views 0 Reviews
-
అందుబాటులోకి హైడ్రా టోల్ ఫ్రీ నంబర్ "1070"హైదరాబాద్: హైడ్రాకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించడానికి టోల్‌ఫ్రీ నంబరు 1070 అందుబాటులోకి వచ్చింది. 1070 నంబరుకు ఫోను చేసి ఫిర్యాదులు చేయవచ్చునని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములు,...0 Comments 0 Shares 60 Views 0 Reviews
-
గణనాథులను దర్శించుకున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బిఆర్ఎస్ నాయకులు.మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో కాలనీల మరియు అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన గణనాథులని దర్శించుకున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ . ఈ సందర్భంగా అయన మండపాలలో గణనాథులకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా.. మాట్లాడుతూ ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు...0 Comments 0 Shares 89 Views 0 Reviews
-
పంట నష్ట బాధితులకు బాసటగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్మెదక్ జిల్లా: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మెతుకు సీమ అతలాకుతలం అయింది.తాజాగా పాపన్నపేట్ మండలం గాంధారి పల్లి గ్రామంలో జరిగిన పంట నష్టాన్ని ఎంఎల్ఏ మైనంపల్లి రోహిత్ సందర్శించారు.దాదాపు 4 కిమీ.మేర ట్రాక్టర్ మీద ప్రయాణించి, పోచారం బ్యాక్ వాటర్ లొ మునిగిన పంటలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంఎల్ఏ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ అధికారులతో మాట్లాడి , జరిగిన పంట నష్టానికి నష్టపరిహారం చెల్లించే విధంగా...0 Comments 0 Shares 92 Views 0 Reviews
-
తెలంగాణ విద్యార్థుల స్థానికతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.హైదరాబాద్: తెలంగాణలో వరుసగా 9,10,11,12 తరగతులు చదివితేనే లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుందన్న ప్రభుత్వ ఉత్తర్వులను సమర్థించిన సుప్రీంకోర్టు. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన లోకల్ కోటా రిజర్వేషన్ల జీవో నెంబర్ 33ను సవాల్ చేస్తూ పిటిషన్ వేసిన విద్యార్థులు. స్థానిక రిజర్వేషన్ల అంశంపై ప్రతి రాష్ట్రానికి నిబంధలను తయారు చేసుకునే అధికారం ఉంటుందని వాదించిన తెలంగాణ ప్రభుత్వం.. ఈ వాదనలను సమర్ధించి...0 Comments 0 Shares 91 Views 0 Reviews
-
జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే క్రమశిక్షణ, కఠోర శ్రమతోనే సాధ్యం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్సికింద్రాబాద్: జింఖానా గ్రౌండ్స్ లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరిధి 69 వ స్కూల్ గేమ్స్ (కబడ్డీ ,ఖోఖో)ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సోమవారం ప్రారంభించారు. అనంతరం విద్యార్ధినీ, విద్యార్ధులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడల ఆవశ్యకతను వివరించి, జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే క్రమశిక్షణ, కఠోర శ్రమ చాలా అవసరమని అన్నారు. రాష్ట్ర...0 Comments 0 Shares 90 Views 0 Reviews
-
నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించండి : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిమేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర విద్యుత్, ఆర్థిక శాఖ, మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ని అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్కాజ్గిరి నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులకై నిధులు కేటాయింపు, విద్యుత్ సబ్ స్టేషన్ ల ఏర్పాటు , అలాగే ప్రజావసరాల సమస్యలు ఉప ముఖ్యమంత్రి దృష్టికి...0 Comments 0 Shares 108 Views 0 Reviews
-
అల్వాల్ సర్కిల్‌లో ఫాదర్ బాలయ్య నగర్ సమస్యలు – 10 నెలలుగా ప్రజల ఇబ్బందులు
అల్వాల్ సర్కిల్ 133 డివిజన్ పరిధిలోని ఫాదర్ బాలయ్య నగర్ కాలనీ ప్రజలు దాదాపు పది నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ల దుస్థితి, తాగునీటి పైపుల పనులు ఆగిపోవడం, డ్రైనేజీ సమస్యలు, వర్షాకాలంలో ముంపు కారణంగా కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు.
విద్యార్థులు మాట్లాడుతూ – “గ్రామాల్లో కూడా ఇలాంటి దుస్థితి చూడలేదు. ప్రతిరోజూ బురదలో నడవడం శిక్షలా మారింది. GHMC వెంటనే చర్యలు తీసుకోవాలి” అన్నారు.
కాలనీవాసులు వాపోతూ – “పది నెలల క్రితం తవ్విన రోడ్లు అలాగే వదిలేశారు. వర్షం పడితే రోడ్లన్నీ నీటితో నిండిపోతాయి, మేమే మోటర్లతో నీటిని తీసేయాలి. మా సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల డిమాండ్ స్పష్టంగా ఉంది –
GHMC వెంటనే రోడ్ల ఫై ఉన్న బురదను తీసివేయాలి
కాలనీవాసులు హెచ్చరిస్తూ – “మా సమస్యలు ఇక పక్కన పెట్టకండి, GHMC తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇలాంటి నిర్లక్ష్యం ఇక భరించలేము” అని అన్నారు.
-sidhumarojuఅల్వాల్ సర్కిల్‌లో ఫాదర్ బాలయ్య నగర్ సమస్యలు – 10 నెలలుగా ప్రజల ఇబ్బందులు అల్వాల్ సర్కిల్ 133 డివిజన్ పరిధిలోని ఫాదర్ బాలయ్య నగర్ కాలనీ ప్రజలు దాదాపు పది నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ల దుస్థితి, తాగునీటి పైపుల పనులు ఆగిపోవడం, డ్రైనేజీ సమస్యలు, వర్షాకాలంలో ముంపు కారణంగా కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు మాట్లాడుతూ – “గ్రామాల్లో కూడా ఇలాంటి దుస్థితి చూడలేదు. ప్రతిరోజూ బురదలో నడవడం శిక్షలా మారింది. GHMC వెంటనే చర్యలు తీసుకోవాలి” అన్నారు. కాలనీవాసులు వాపోతూ – “పది నెలల క్రితం తవ్విన రోడ్లు అలాగే వదిలేశారు. వర్షం పడితే రోడ్లన్నీ నీటితో నిండిపోతాయి, మేమే మోటర్లతో నీటిని తీసేయాలి. మా సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల డిమాండ్ స్పష్టంగా ఉంది – GHMC వెంటనే రోడ్ల ఫై ఉన్న బురదను తీసివేయాలి కాలనీవాసులు హెచ్చరిస్తూ – “మా సమస్యలు ఇక పక్కన పెట్టకండి, GHMC తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇలాంటి నిర్లక్ష్యం ఇక భరించలేము” అని అన్నారు. -sidhumaroju1 Comments 0 Shares 147 Views 16 0 Reviews -
అల్వాల్ సర్కిల్ ఫాదర్ బాలయ్య నగర్ కాలనీ సమస్యలు - గత పది నెలలుగా ప్రజల ఇబ్బందులు.మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఫాదర్ బాలయ్య నగర్ కాలనీ ప్రజలు దాదాపు పది నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలో ప్రాథమిక వసతులు లేకపోవడం, రోడ్ల దుస్థితి, డ్రైనేజీ సమస్యలు, తాగునీటి సమస్యలు స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. పరిష్కారం కోసం చేసిన విజ్ఞప్తులు వృథా. కాలనీవాసులు పలుమార్లు GHMC అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు...0 Comments 0 Shares 127 Views 0 Reviews
-
రిచ్ మాక్స్ గోల్డెన్ బ్రాంచ్ ప్రారంభం.మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్లో ప్రారంభమైన ప్రముఖ గోల్డ్ లోన్ కంపెనీ రిచ్ మాక్స్ ఫిన్ వెస్ట్ కంపెనీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు ఐదు శాఖలను సంస్థ సీఎండీ అడ్వకేట్ జార్జ్ జాన్ వాలత్ గారితో కలిసి తెలంగాణ శాసనమండలి సభ్యులు టిపిసిసి ప్రధాన కార్యదర్శి డాక్టర్ అద్దంకి దయాకర్,మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు అద్దంకి నాగమణి, మరియు మల్కాజిగిరి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మైనంపల్లి...0 Comments 0 Shares 134 Views 0 Reviews
-
కంటోన్మెంట్ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతినెలా 10 వ తేదీన "కంటోన్మెంట్" వాణి కార్యక్రమం ప్రారంభం.మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వార్డుల వారీగా ఒకే చోట విని, పరిష్కరించడానికి ప్రతినెలా 10 వ తేదీన ప్రారంభించనున్న కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు అధికారులు కూడా పాల్గొనాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ బోర్డు సిఈఓ గారిని కలిసి కోరడంతో,మంచి కార్యక్రమం మొదలు పెడుతున్నారని, తప్పకుండా అధికారులం అందరం పాల్గొంటామని...1 Comments 0 Shares 211 Views 0 Reviews
-
మట్టి వినాయక విగ్రహాల పంపిణీ : పాల్గొన్న డిసిపి రష్మీ పెరుమాళ్సికింద్రాబాద్ : వినాయక చవితిని పురస్కరించుకొని మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మక్తల జలంధర్ గౌడ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను తులసి మొక్కలను పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తర మండల డిసిపి సాధన రష్మీ పెరుమాళ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అశోక్, మహంకాళి ఏసిపి సైదయ్య, ఇన్స్ పెక్టర్లు పరుశురాం, నర్సింగరావు, రామకృష్ణ, ఎస్సైలు, మక్తల...0 Comments 0 Shares 259 Views 0 Reviews
More Stories