చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ ఆత్మహత్య
Posted 2025-06-29 15:07:24
0
957

పాపిరెడ్డి కాలనీ ఆరంబ్ టౌన్ షిప్ లో తాను నివాసం ఉంటున్న భవనంపై నుంచి దూకి పాలకొండ కుమారి (33) అనే వివాహిత ఆత్మహత్య. మానసిక ఆరోగ్యమే ఆత్మహత్యకు కారణమని ప్రాధమికంగా నిర్దారించిన పోలీసులు. గృహిణి అయిన కుమారి గత మూడు సంవత్సరాలుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతోందని చికిత్స కూడా తీసుకుంటుందని ఫిర్యాదు లో తెలిపిన కుటుంబ సభ్యులు. మృతురాలు కుమారికి బురద ప్రసాద్ రావుతో 17 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి ప్రశాంత్ కుమార్ (15), రియాన్షిక (8) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు....ఈ ఘటనపై చందానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు....
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
Tripura to Set Up Fruit Processing Unit in Dhalai District
To uplift pineapple farmers, the Tripura government plans to establish a fruit-processing...
Alwal : save hindu graveyard
GHMC illegally converting a Hindu graveyard, which is occupied in 15.19 acres,...
అస్తమించిన గిరిజన సూర్యుడు EX -CM శిబుసోరన్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క
హైదరాబాద్/ హైదరాబాద్.
ఝార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ మృతిపట్ల...
చేపమందు ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశృతి
హైదరాబాద్ - నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీ...
Suriya 46 Officially Launched with Grand Puja Ceremony in Hyderabad
Suriya 46 Officially Launched with Grand Puja Ceremony in Hyderabad
South superstar Suriya is on...