టిబి ముక్త్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా
Posted 2025-06-18 11:17:24
1
804

గూడూరు లో 2 వ సచివాలయం పరిధిలోనీ శ్రీరాముల వారి దేవాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన టిబి (క్షయ) వ్యాధి గురించి. టిబి వ్యాధి లక్షణాలు రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, గళ్ళ లో రక్తం పడటం,బరువుతగ్గడం, డయాబెటిస్,60సం పైబడిన వారికి, గళ్ళ పరీక్షలు మరియు మందులు వాడే విధానం గురించి మరియు వ్యాధి నిర్ధారణ అయితే 6 నెలలకు ఉచితంగా మన గూడూరు పెద్దాసుపత్రి లో మందులు ఇస్తూ ప్రతి నెల పౌష్టికాహారం కోసం ప్రభుత్వం నెలకు 1000 చొప్పున 6 నెలలకు 6 వేల రూపాయలు పేషెంట్ అకౌంట్ నందు జమ చేయడం జరుగుతుంది. అని టిబి సూపెర్వైసోర్ నాగ మహేంద్ర అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పీహెచ్ సి డాక్టర్ ప్రత్యూష .వైస్ ఛైర్మన్ లక్ష్మన్న , కౌన్సిలర్ మద్దిలేటి ,గూడూరు టిబి సూపెర్వైసోర్ నాగ మహేంద్ర ఏ ఎన్ ఎమ్ విజయ కుమారి ఆశావర్కర్లు పాల్గొన్నారు..

Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
మా సమస్యలను పరిష్కరించండి: అల్వాల్ జొన్నబండ నివాసులు
మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అల్వాల్ జొన్న బండ నివాసులు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి...
Encounter in Kishtwar: Soldier Martyred, Terrorists Trapped in Ongoing Operation
Encounter in Kishtwar: Soldier Martyred, Terrorists Trapped in Ongoing Operation
Kishtwar, Jammu...
నేతన్నలకు భారీ గుడ్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం
*నేతన్నలకు సర్కార్ భారీ గుడ్ న్యూస్* తెలంగాణ ప్రభుత్వం నేతన్నలకు భారీ గుడ్ న్యూస్ తెలిపింది....
Chandigarh Mayoral Elections to be Held via Show-of-Hands Voting
Chandigarh’s municipal politics is taking a turn towards transparency. The upcoming mayoral...
Assam Rifles Seize Rs 113 Crore Drugs and 7,000 Detonators in Mizoram
In a major anti-narcotics operation in Mizoram’s border region, Assam Rifles recovered...