news retorter
-
Experience
5+ Years -
Language
Telugu
-
Currently Working For
gudur -
Current Position
Reporter
-
State
Andhra Pradesh (AP) -
Constituency
kodumor -
District
kurnool -
Mandal | Tahasil | Sub Division
gudur kodumor
Recent Updates
-
కర్నూలు: శ్రీ చక్ర హాస్పిటల్ నందు 'జ్వరం అని వస్తే మా బిడ్డను చంపేశారు'
జ్వరం అని వస్తే సరైన వైద్యం అందించకుండా తమ బిడ్డను చంపేశారని మృతురాలి పెద్దనాన్న చంద్ర ఆచారి ఆరోపించారు. గురువారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చరీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. డాక్టర్ రాసిన మెడిసిన్ ఒకటైతే మెడికల్ షాప్ వారు ఇచ్చిన మెడిసిన్ ఇంకొకటికర్నూలు: శ్రీ చక్ర హాస్పిటల్ నందు 'జ్వరం అని వస్తే మా బిడ్డను చంపేశారు' జ్వరం అని వస్తే సరైన వైద్యం అందించకుండా తమ బిడ్డను చంపేశారని మృతురాలి పెద్దనాన్న చంద్ర ఆచారి ఆరోపించారు. గురువారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చరీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. డాక్టర్ రాసిన మెడిసిన్ ఒకటైతే మెడికల్ షాప్ వారు ఇచ్చిన మెడిసిన్ ఇంకొకటి0 Comments 0 Shares 42 Views 10 0 ReviewsPlease log in to like, share and comment! -
నగరంలోని శ్రీ లక్ష్మి కల్యాణ మండపంలో నిర్వహించిన ఉమ్మడికర్నూలు జిల్లాల గ్రామీణ వైద్యుల మహాసభ లో రాష్ట్ర మంత్రి టీజి భరత్ , తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎం.ఎల్.సీ టీడి జనార్ధన్ గారితో కలిసి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు...ఈ సందర్బంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ తాను ఎలాంటి అనారోగ్యానికి గురైన ఆర్.ఎం.పీ వైద్యులతోనే వైద్యం చేయించుకుంటానన్నారు.. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు ఆర్.ఎం.పి వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటూ వైద్యం...0 Comments 0 Shares 81 Views 0 Reviews
-
కోడుమూరు నియోజకవర్గం సీనియర్ నాయకులు కేడీసీసీ చైర్మన్ రెడ్డి ఆదేశాల మేరకుకోడుమూరు నియోజకవర్గ శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి ఆదేశాల మేరకు గూడూరు నగర పంచాయతీలోని బూత్ నంబర్ 174 14వ వార్డు కోట వీధిలో కౌన్సిలర్ ఎల్లయ్య ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు రామాంజనేయులు అధ్యక్షతన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి,వివరించరు ఈ కార్యక్రమంలో.పట్టణ అధ్యక్షుడు రామాంజనేయులు...0 Comments 0 Shares 127 Views 0 Reviews
-
అరెస్టులు చేయటమే ఒక్కటే కాదు, దేశంలోనే మొదటి సారి, గంజాయి మాఫియా ఆస్తులు కూడా సీజ్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది. గంజాయిని ధ్వంసం చేయడంతో పాటు, ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా ప్రోత్సహిస్తున్నాం. ప్రత్యామ్నాయ పంటల కోసం ఎకరాకు రూ 1.5 లక్షలు గిరిజనులకు అందిస్తున్నాం....అరెస్టులు చేయటమే ఒక్కటే కాదు, దేశంలోనే మొదటి సారి, గంజాయి మాఫియా ఆస్తులు కూడా సీజ్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది. గంజాయిని ధ్వంసం చేయడంతో పాటు, ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా ప్రోత్సహిస్తున్నాం. ప్రత్యామ్నాయ పంటల కోసం ఎకరాకు రూ 1.5 లక్షలు గిరిజనులకు అందిస్తున్నాం....0 Comments 0 Shares 83 Views 5 0 Reviews
-
అదే జోరు అదే హోరు నాలుగో మండలం గూడూరు జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం సూపర్ హిట్గూడూరు నలుమూలల నుంచి కదిలిన జనసేన కార్యకర్తలు ప్రజానేత సంధ్య విక్రమ్ కుమార్ కు జననీరాజనాలు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం ఈ సందర్భంగా సంధ్య విక్రమ్ కుమార్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం మనమంతా గ్రామాల్లో నడుం బిగిద్దామని గ్రామాల్లో జనసేన పార్టీ ప్రతి గడపకు చేరవ చేద్దామని రాబోయే స్థానిక సంస్థల్లో 100% స్ట్రైక్ రేట్ జనసేన పార్టీ నీ గెలిపించుకుందాం అని జిల్లా అధ్యక్షుడు చింత సురేష్ గారి...0 Comments 0 Shares 152 Views 0 Reviews
-
వచ్చే ఎన్నికల్లో వచ్చేది మాత్రం వైసీపీ ప్రభుత్వమేనని సయ్యద్ గౌస్ మోహిద్దీన్మార్కాపురం టౌన్ నందు బి కన్వెన్షన్ హాల్ నందు వైసిపి విస్తృత స్థాయి సమావేశం విజయవంతంలో ప్రకాశం జిల్లాలో వైసిపి మార్కాపురం నియోజకవర్గం ఇన్చార్జ్ అన్న రాంబాబు మరియు జిల్లా అధ్యక్షులు దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు శివ ప్రసాద్ రెడ్డి, గారి పాత్ర ఎంతో ఉందని వైసిపి నాయకులు సయ్యద్ గౌస్ మోహిద్దీన్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం నాడు జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో అన్నా రాంబాబు కు మరియు బూచేపల్లి...0 Comments 0 Shares 202 Views 0 Reviews
-
కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు ఉదయం 11 గంటలకుకోడుమూరు కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అనంతరత్నం మాదిగ కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం కర్నూల్ మండల పరిధిలోని 40వ వార్డ్ అధ్యక్షునిగా సయ్యద్ మాసూమ్ పిర్ ఖాద్రి నియమించడం జరిగింది . ఈ సందర్భంగా అతనికి నియమ మాత్రం అందించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ కర్నూల్ సిటీ అధ్యక్షులు షేక్ జిలాని భాష మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు ఐ న్ టి వి సి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ముషాద్ పీర్...0 Comments 0 Shares 197 Views 0 Reviews
-
రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణశ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు Y సత్య కుమార్ యాదవ్ గారిని కోడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ పాలక మండలి సభ్యులుపరిగెల మురళీకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గంలో వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించిన సమస్యలు, అవసరాలపై మంత్రితో చర్చించారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా చర్యలు...0 Comments 0 Shares 315 Views 0 Reviews
-
వైఎస్ఆర్సీపీ పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షులు పియన్. అస్లాం పుట్టినరోజు సంబరాలు మరి
గూడూరు నగర పంచాయతీ నందు వైఎస్ఆర్సీపీ పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షులు పియన్. అస్లాం పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ తో వైఎస్ఆర్సిపి నాయకులు అభిమానులు కార్యకర్తలు ఘనంగా బస్టాండ్ సర్కిల్ నందు నిర్వహించారు. పట్టణంలో అస్లాం కాంప్లెక్స్ కార్యాలయంలో అభిమానులు ఆయనకు వైఎస్ఆర్సీపీ పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షులు పియన్. అస్లాం కు గజమాలతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు.ఈ సందర్భంగా వైస్ చైర్మన్ పి.ఎన్. అస్లాం మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధైర్య పడవద్దని ప్రజల సమస్యలపై పోరాడుతూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బోయ లక్ష్మణ్, కౌన్సిలర్లు ఖలీల్, మద్ది, కిషోర్ మరియు వైసిపి కౌన్సిలర్లు నాయకులు పి ఎన్ షఫీ సత్యాలు, అభిబ్, పాముల శివ, ప్రతాప్, పైగిరి మధు, ప్రభాకర్, చాంద్, ముల్ల భాష, బండల బషీర్, దండు శ్రీను, దుబాయ్ శ్రీను, రత్నమయ్య, గిడ్డయ్య, వెంకటేష్, వలి, హాఫ్సాబ్, మనోహర్, ఖాదర్, మరియు వైసీపీ నాయకులు నేతలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారువైఎస్ఆర్సీపీ పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షులు పియన్. అస్లాం పుట్టినరోజు సంబరాలు మరి గూడూరు నగర పంచాయతీ నందు వైఎస్ఆర్సీపీ పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షులు పియన్. అస్లాం పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ తో వైఎస్ఆర్సిపి నాయకులు అభిమానులు కార్యకర్తలు ఘనంగా బస్టాండ్ సర్కిల్ నందు నిర్వహించారు. పట్టణంలో అస్లాం కాంప్లెక్స్ కార్యాలయంలో అభిమానులు ఆయనకు వైఎస్ఆర్సీపీ పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షులు పియన్. అస్లాం కు గజమాలతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు.ఈ సందర్భంగా వైస్ చైర్మన్ పి.ఎన్. అస్లాం మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధైర్య పడవద్దని ప్రజల సమస్యలపై పోరాడుతూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బోయ లక్ష్మణ్, కౌన్సిలర్లు ఖలీల్, మద్ది, కిషోర్ మరియు వైసిపి కౌన్సిలర్లు నాయకులు పి ఎన్ షఫీ సత్యాలు, అభిబ్, పాముల శివ, ప్రతాప్, పైగిరి మధు, ప్రభాకర్, చాంద్, ముల్ల భాష, బండల బషీర్, దండు శ్రీను, దుబాయ్ శ్రీను, రత్నమయ్య, గిడ్డయ్య, వెంకటేష్, వలి, హాఫ్సాబ్, మనోహర్, ఖాదర్, మరియు వైసీపీ నాయకులు నేతలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు0 Comments 0 Shares 108 Views 2 0 Reviews -
మన గూడూరు లో
సారు ఇటు చూడు మురికి నీళ్లు .... కాలనీ . ప్రజలకు శాపమా.. అంటూ రోడ్డుపై ధర్నాకు దిగిన ప్రజలు
తెలుగేరి డ్రైనేజ్ సమస్యను పరిష్కరించండి కలెక్టర్ స్పందనకు పోయిన స్పందించని అధికారులు చిన్న వానకే చిత్తడి ఇళ్లలోకి మురికి నీరు పోయి దుర్గంధం వెదజల్లుతున్న తెలుగు గేరి16 వార్డు ప్రజలు నగర పంచాయతీ అధికారులు పట్టించుకోలేని పరిస్థితి ఇంటి పన్ను నీటి పన్నులు వసూలు చేస్తారు కానీ మురికి మాత్రం శుభ్రం చేయరు కాలువల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది .. మురికి కాలువల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురికి నీరు రోడ్లపై నిలిచిపోవడంతో పాటు, దోమలు, దుర్వాసనలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు ఎన్నిసార్లు అడిగినా అధికారులు స్పందన లేదంటూ కాలనీవాసులు వివరించారు మరి .
ముఖ్యంగా, వర్షాకాలంలో మురికి నీరు రోడ్లపై నిలిచిపోవడం వల్ల ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా, మురికి నీటిలో దోమలు వృద్ధి చెంది, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.మన గూడూరు లో సారు ఇటు చూడు మురికి నీళ్లు .... కాలనీ . ప్రజలకు శాపమా.. అంటూ రోడ్డుపై ధర్నాకు దిగిన ప్రజలు తెలుగేరి డ్రైనేజ్ సమస్యను పరిష్కరించండి కలెక్టర్ స్పందనకు పోయిన స్పందించని అధికారులు చిన్న వానకే చిత్తడి ఇళ్లలోకి మురికి నీరు పోయి దుర్గంధం వెదజల్లుతున్న తెలుగు గేరి16 వార్డు ప్రజలు నగర పంచాయతీ అధికారులు పట్టించుకోలేని పరిస్థితి ఇంటి పన్ను నీటి పన్నులు వసూలు చేస్తారు కానీ మురికి మాత్రం శుభ్రం చేయరు కాలువల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది .. మురికి కాలువల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురికి నీరు రోడ్లపై నిలిచిపోవడంతో పాటు, దోమలు, దుర్వాసనలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు ఎన్నిసార్లు అడిగినా అధికారులు స్పందన లేదంటూ కాలనీవాసులు వివరించారు మరి . ముఖ్యంగా, వర్షాకాలంలో మురికి నీరు రోడ్లపై నిలిచిపోవడం వల్ల ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా, మురికి నీటిలో దోమలు వృద్ధి చెంది, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.0 Comments 0 Shares 153 Views 13 0 Reviews -
కోడుమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్కోడుమూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు చెప్పిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు..రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ఇవ్వలేదన్నారు అలాగే 18 సంవత్సరాలు పైనున్న మహిళలకు నెలకు 1500 రూపాయలు కూడా ఇవ్వడం లేదన్నారు..నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదు అన్నారు, అలాగే జాబ్ క్యాలెండర్ కూడా వదలడం...
-
వైఎస్ఆర్సిపి ఎమ్మిగనూరు ఇన్చార్జి బుట్ట రేణుకవైఎస్ఆర్సిపి ఎమ్మిగనూరు ఇన్చార్జి బుట్ట రేణుక శ్రీనీలకంఠ గారికి జిల్లా కార్యదర్శి టీ కే బందే నవాజ్ గారి సహాయం సహకారాలతో మాకు ఈ పదవులు రావడం జరిగినది ఈ మేరకు శాలువాతో సన్మాన కార్యక్రమం చేయడం జరిగినది వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శిగా బగిలి ఉస్మాన్ సాబ్ జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి పి నద్దీముల్లా జిల్లా చేనేత విభాగం కార్యవర్గ సభ్యుడిగా కామర్ది పద్మనాభం జిల్లా ప్రచార వింగ్ ప్రధాన కార్యదర్శిగా...0 Comments 0 Shares 241 Views 0 Reviews
-
భక్తి శ్రద్ధలతో మొహర్రం వేడుకలు భారీగా తరలి వచ్చిన భక్తులు గూడూరు మండలం గుడిపాడు గ్రామం లో కర్బలా మైదానంలో అసువులు బాసిన అమర వీరులను తలచుకుంటూ గుడిపాడు గ్రామంలో వేలాది మంది భక్తులు స్వామివారికి తలుచుకుంటూ . దస్తగిరయ్య. గోకరయ్య. పెద్దయ్య అంటూ మహమ్మద్ ప్రవక్త బోధనలు రక్షించేందుకు పోరాడిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ . కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ సిబ్బంది మరి చిన్న పిల్లలనుంచి పెద్దలు మహిళలు పాల్గొని అశ్రునివాళులు అర్పించారు.భక్తి శ్రద్ధలతో మొహర్రం వేడుకలు భారీగా తరలి వచ్చిన భక్తులు గూడూరు మండలం గుడిపాడు గ్రామం లో కర్బలా మైదానంలో అసువులు బాసిన అమర వీరులను తలచుకుంటూ గుడిపాడు గ్రామంలో వేలాది మంది భక్తులు స్వామివారికి తలుచుకుంటూ . దస్తగిరయ్య. గోకరయ్య. పెద్దయ్య అంటూ మహమ్మద్ ప్రవక్త బోధనలు రక్షించేందుకు పోరాడిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ . కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ సిబ్బంది మరి చిన్న పిల్లలనుంచి పెద్దలు మహిళలు పాల్గొని అశ్రునివాళులు అర్పించారు.0 Comments 0 Shares 155 Views 12 0 Reviews
-
మన గూడూరు లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు,6 వ రోజు సుపరిపాలనలో తొలి అడుగు 4.1 కార్యక్రమంలో భాగంగా,మన గూడూరు లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు,6 వ రోజు సుపరిపాలనలో తొలి అడుగు 4.1 కార్యక్రమంలో భాగంగా,0 Comments 0 Shares 140 Views 14 0 Reviews
-
ఎమ్మిగనూరు వైయస్ఆర్ సి.పి ఇంచార్జ్ బుట్టా రేణుకఎమ్మిగనూరు వైయస్ఆర్ సి.పి ఇంచార్జ్ బుట్టా రేణుక గారిని మరియు పార్టీ సీనియర్ నాయకులు బుట్టా శివ నీలకంఠ గారిని ఘనంగా సన్మానించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూల్ జిల్లా బూత్ కమిటీ ప్రధాన కార్యదర్శి నాగలదిన్నె కే రమేష్ ఎమ్మిగనూరు పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మిగనూరు వైయస్ఆర్ సి.పి ఇంచార్జ్ బుట్టా రేణుక గారిని మరియు పార్టీ సీనియర్ నాయకులు బుట్టా శివ నీలకంఠ గారిని...0 Comments 0 Shares 288 Views 0 Reviews
-
మహిళలకు 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు లోపు ఉన్న మహిళలకు, పెన్షన్ సౌకర్యంకోడుమూరు లో ఘనంగా . ఉదయం నుండి ఎర్రజెండాలు పట్టణం పురవీధులలో కట్టి ,మహాసభ ప్రాంగణంలో ఎర్ర తోరణాలతో ముస్తాబు చేసి ఎర్రజెండాను ఎగురవేశారు. , ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం, మంచినీటి సమస్య పరిష్కారం కోసం పోరాటం, గుండ్రేవుల రిజర్వాయర్ పూర్తికై పోరాటం చేస్తాం అంటూ ,భారీ ఎత్తున నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు .అనంతరం మహాసభ ప్రాంగణం తుల్జా భవాని దేవాలయం ముందు అక్కడ ఏర్పాటు చేసిన జెండాను,...0 Comments 0 Shares 280 Views 0 Reviews
-
కార్మిక చట్టాలను పెట్టుబడి దారులకు కార్పొరేట్లకు దోచుకోవడానికి అడ్డంగాసిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు పిలుపునిచ్చారు,,గూడూరు సిఐటియు మండల కమిటీ సమావేశం గూడూరు లోని సిఐటియు కార్యాలయంలో డివిజన్ కార్యదర్శి జే,మోహన్ అధ్యక్షతన జరిగింది,ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు మాట్లాడుతూ,కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మధ్య భావోద్వేగాలలో కులాల మధ్య మతాల మధ్య భేదాభిప్రాయాలను సృష్టిస్తూ దేశ ఐక్యతను దెబ్బతీస్తున్నారని తెలిపారు,...0 Comments 0 Shares 275 Views 0 Reviews
-
ఉచిత వైద్య శిబిరం – గూడూరు మండలంగూడూరు మండలంలో పని చేస్తున్న రెవెన్యూ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యుల కోసం, నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్), హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించబడింది. ఈ వైద్య శిబిరం కార్యక్రమం తహశీల్దార్ వెంకటేష్ నాయక్ డిప్యూటీ తహశీల్దార్ ధనుంజయ, ఆర్.ఎస్. డిప్యూటీ తహశీల్దార్ లోకేష్ మరియు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సందీప్ నాయక్ వారి...0 Comments 0 Shares 317 Views 0 Reviews
More Stories