నేను ఏ పార్టీ లోకి వెళ్ళను : ఎమ్మెల్యేరాజాసింగ్
Posted 2025-07-20 13:59:32
0
218

హైదరాబాద్/ గోషామహల్.
ఇటీవల జరిగిన భాజపా పార్టీ అధ్యక్ష పదవి ఎన్నిక పట్ల అసంతృప్తి పడ్డ జాబితాలో రాజాసింగ్ ఒకరు. ఆయన తన అసంతృప్తిని బహిరంగంగా వెల్లడిస్తూ కొద్దిరోజుల క్రితం బిజెపి పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజాసింగ్ బిజెపి పార్టీకి చేసిన రాజీనామాను పార్టీ అధిష్టానం ఆమోదించింది. కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బిజెపి ఆమోదించలేదు. సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. గోషామహల్ అంటే భారతీయ జనతా పార్టీ అడ్డా అని రాజాసింగ్ అన్నారు. బీజేపీ అధిష్టానం తనపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే పదవికీ తనను బీజేపీ రాజీనామా చేయమని ఆదేశిస్తే చేస్తానని అయన పేర్కొన్నారు.
-సిద్దుమారోజు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
Punjab Businessmen Face Extortion Threats from International Callers
Punjab Businessmen Face Extortion Threats from International Callers
In Ludhiana, a series of...
62-Year-Old Woman Acquitted in Cheating Case Due to Lack of Evidence
62-Year-Old Woman Acquitted in Cheating Case Due to Lack of Evidence
In a recent judgment, a...
హైదరాబాద్ జూపార్క్ లోని ఆడపులికి క్లీంకార పేరు.
జూపార్క్ బృందానికి ధన్యవాదాలు తెలిపిన ఉపాసన
Emergency (1975-77): When Indian Journalism Was Gagged
Emergency (1975-77): When Indian Journalism Was Gagged
During India's Emergency period,...
NHRC Warns Odisha Govt Over Non-Payment in Maternal Death Case
The National Human Rights Commission (NHRC) has reprimanded the Odisha government for failing to...