అల్వాల్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయండి : మల్కాజిగిరి ఎమ్మెల్యే
Posted 2025-06-10 10:34:52
0
741

మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ ని మర్యాదపూర్వకంగా కలిసి అల్వాల్ సర్కిల్ కు సంబంధించిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు అందజేసి, హిందూ, ముస్లిం స్మశాన వాటికలను అభివృద్ధి పరచి మౌలిక వసతులు కల్పించాలని, అదేవిధంగా మొహరం పండుగ ఏర్పాట్లకు మౌలిక సదుపాయాలు కలిపించాలని కోరుతూ వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ , బిఆర్ఎస్ నాయకులు, బోరా కమ్యూనిటీ ముస్లిం సోదరులతో కలసి వినతి పత్రాలు అందజేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
శ్రీ రాధాకృష్ణ బాలాజీ దేవాలయ భూమిని కాపాడాలి: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మచ్చ బొల్లారం పరిధిలోని శ్రీ రాధాకృష్ణ బాలాజీ దేవాలయము. సర్వేనెంబర్ 91లో ఒక ఎకరం 10...
రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన బిజెపి.
BREAKING
గోశామహల్ ఎమ్మెల్యే, రాజాసింగ్ బీజేపీ పార్టీ కి.. ఎమ్మెల్యే పదవికి...
🟣 Telangana Formation Day Reflection: Are We Truly Developing?
🟣 Telangana Formation Day Reflection: Are We Truly Developing?
When Telangana was formed in...
Uttarakhand Mulls Reopening Nanda Devi Peak After 42-Year Ban
After four decades, Uttarakhand is exploring the possibility of reopening Nanda Devi (7,816 m)...
బాల సరస్వతి నగర్ లో ఇంకుడు గుంతల ప్రారంభం : 140 డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్
*బాలసరస్వతి నగర్ లో ఇంకుడు గుంతల పనులను ప్రారంభించిన కార్పొరేటర్ శ్రవణ్* ఈ రోజు మల్కాజ్గిరి...