శ్రీ వరసిద్ధి వినాయక స్వామి స్థిర ప్రతిష్ట : పాల్గొన్న ఎమ్మెల్యే
Posted 2025-08-10 16:18:13
0
131

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / మచ్చ బొల్లారం.
మచ్చ బొల్లారం డివిజన్ మధుర నగర్ కాలనీలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి స్థిర ప్రతిష్ట మహోత్సవం మరియు హోమం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరై, ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామి వారి ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక కాలనీవాసులు, భక్తులు పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేశారు. ఈ మహోత్సవంలో కాలనీవాసులు సుధాకర్, మన్మధ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు డోలి రమేష్, ఢిల్లీ పరమేష్, శరణగిరి సురేష్,నరేష్ , ప్రశాంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
-sidhumaroju
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
Unsung Hero of India: Kanaklata Barua – The Forgotten Flame of Freedom
“She didn’t just carry the flag… she became its spirit.”
In a time when...
ఉచిత వైద్య శిబిరం – గూడూరు మండలం
గూడూరు మండలంలో పని చేస్తున్న రెవెన్యూ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యుల కోసం,
నిజాం...
🌟 NH44: Connecting Hearts, Connecting India! 🌟
🌟 NH44: Connecting Hearts, Connecting India! 🌟
The completion of Srinagar to Delhi NH44 marks a...
Javed Akhtar Hails New Indian Music App as a 'Major Milestone' for Artistic Freedom
Javed Akhtar Hails New Indian Music App as a 'Major Milestone' for Artistic Freedom
Veteran...
RTI – A Journalist’s Most Powerful Tool!
Every journalist must know how to use the RTI Act to access official documents and uncover the...