ఘనంగా పౌర హక్కుల దినోత్సవం
Posted 2025-07-29 11:34:14
0
126

మల్కాజిగిరి/ఆల్వాల్
మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు యాదమ్మ నగర్‌లో పౌర హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ , జిల్లా సభ్యులు శరణగిరి ఆధ్వర్యం వహించారు.కార్యక్రమంలో పాల్గొన్న బస్తీవాసులు తమ సమస్యలను అధికారులకు తెలియజేశారు. ముఖ్యంగా,కరెంట్ మీటర్లు ఏర్పాటు చేయడం. ప్రభుత్వ పాఠశాలలో అదనపు గది నిర్మాణం. తాగునీటి పైప్‌లైన్ ఏర్పాటు. యుజిడి రీమోడలింగ్ పనులు చేపట్టాలని కోరారు.ఈ సమావేశంలో కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్, తహసిల్దార్ రాములు,డిప్యూటీ తహసిల్దార్ , ఎస్.ఐ. మల్లేశ్, సివిల్ సప్లై అధికారి దినేష్,ఏ ఎస్ డి ఓ , ఆర్ ఐ.రమ్యశ్రీ, బస్తీవాసులు మరియు తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
✍ Raja Ram Mohan Roy: The Pen That Awakened a Nation
✍ Raja Ram Mohan Roy: The Pen That Awakened a Nation
The Awakener of Modern Indian Journalism...
మల్కాజ్గిరి బాలుర ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న మల్కాజ్గిరి 140 డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్
*మల్కాజ్గిరి బాలుర ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లో పాల్గొన్న మల్కాజిగిరి...
⚖️ When Justice Fails: The Chilling Story of Suresh, the Innocent Villager Jailed for a Crime That Never Happened
In the heart of Karnataka, a terrifying example of justice gone wrong unfolded one that shook...
⚠️ An International News Agency Account Suspension on X: A Blow to Press Freedom & Citizen Rights
⚠️ An International News Agency Account Suspension on X: A Blow to Press Freedom & Citizen...
Your Right, Their Wrong: Why Every Citizen Must Rise Today
In a country where the Constitution promises justice, liberty, and dignity, a heartbreaking...