“డిజిపబ్ తీవ్ర హెచ్చరిక: కశ్మీర్ టైమ్స్పై దాడితో జర్నలిజం స్వేచ్ఛ ప్రమాదంలో”

0
14

ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛకు జరిగిన ఏ అటాక్ అయినా దేశం కోసం ప్రమాద ఘంటిక అని డిజిపబ్ స్పష్టం చేసింది. నిజాన్ని వెలుగులోకి తేవడానికి పనిచేసే జర్నలిస్టులను ఇలాంటి దాడులతో భయపెట్టలేమని సంస్థ పేర్కొంది.

డిజిపబ్ ప్రకారం, స్వతంత్ర మీడియా అంటే ప్రజల గొంతు. ఆ గొంతును అణచివేయడానికి చేసే ప్రయత్నాలు ప్రజాస్వామ్యంపై నేరుగా దాడి చేసినట్లేనని వారు హెచ్చరించారు. విచారణాత్మక జర్నలిజం, నిజాన్ని బయటపెట్టే కథనాలు, అధికారాన్ని ప్రశ్నించే ధైర్యం  ఇవన్నీ దేశానికి అవసరమైన విలువలని సంస్థ గుర్తుచేసింది.“రైడ్లు, బెదిరింపులు, వేధింపులు జర్నలిజాన్ని ఆపవు. అవి మరింత ధైర్యానికి, నిజం కోసం మరింత పోరాటానికి దారితీస్తాయి” అని డిజిపబ్ స్పష్టం చేసింది.

కశ్మీర్ టైమ్స్‌పై జరిగిన చర్యలు మీడియా స్వేచ్ఛను అణగదొక్కే ప్రమాదకర సంకేతమని చెప్పిన డిజిపబ్, దేశంలోని ప్రతీ పౌరుడు దీనిపై అప్రమత్తంగా ఉండాలని కూడా పిలుపునిచ్చింది.

సత్యం పట్ల కట్టుబాటు ఉన్న జర్నలిస్టులు వెనక్కి తగ్గరు.
ఎందుకంటే  ‘జర్నలిజం నేరం కాదు’… అది ప్రజల హక్కు.”

Search
Categories
Read More
Entertainment
Aneet Padda Turns Heads in Chic White Midi Dress at Saiyaara Success Celebration
At the glittering success bash of Saiyaara, all eyes were on Aneet Padda as she arrived in a...
By Bharat Aawaz 2025-08-11 12:14:05 0 911
Media Academy
🎯 Why a Media Academy Matters Today
🎯 Why a Media Academy Matters Today With technology revolutionizing communication, journalists...
By Media Academy 2025-05-03 12:41:11 0 3K
BMA
Why Hyperlocal Journalism Needs Saving Now"
Why Hyperlocal Journalism Needs Saving Now" In the race for national headlines and viral...
By Media Facts & History 2025-05-05 05:30:41 0 2K
Uttarkhand
HC Orders Candidate Reinstated After 'No-Toilet' Disqualification
The Uttarakhand High Court has directed the State Election Commission to reinstate candidate...
By Bharat Aawaz 2025-07-17 07:34:52 0 1K
BMA
Why BMA Matters? What is BMA's Vision?
Today’s Media Professionals Often Face Challenges Ranging From Job Insecurity To Lack Of...
By BMA (Bharat Media Association) 2025-04-26 13:28:27 0 3K
BMA | Bharat Media Association https://bma.bharatmediaassociation.com