మల్కాజ్ గిరి డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు
Posted 2025-07-23 16:39:39
0
100

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / మల్కాజ్ గిరి.
మల్కాజ్ గిరి కార్పొరేటర్ శ్రవణ్ మల్కాజ్ గిరి డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రతిపాధనలని జిహెచ్ఎంసి కమీషనర్ కర్ణన్ గారికి అంద చెయడం జరిగింది. ముఖ్యంగా విష్ణుపూరి ఎక్సటెన్షన్ వద్ద రైల్వే ట్రాక్ ప్రక్కగా నాలా, పంచమి హోటల్ నుండి బజరంగ్ చౌరస్తా వరకు సీసీ రోడ్డు, ఓపెన్ జిమ్, బలరాం నగర్ లో పైప్ లైన్, సీసీ రోడ్డు తదితర పనులకు మాజూరు చెయ్యాలని కోరగా, కమీషనర్ కర్ణన్ జోనల్ కమీషనర్ రవికిరణ్ కి ఫోన్ చేసి వెంటనే మంజూరు చెయ్యాలని ఆదేశాలు జారీ చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెంపాపేట్ కార్పొరేటర్ వంగ మధు, అంబర్ పేట్ కార్పొరేటర్ యకరా అమృత, పాల్గొన్నారు.
-sidhumaroju ✍️
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
Build Your Network, Build Your Future – The Power of Professional Networking
In today’s fast-paced media world, talent alone isn’t enough. Opportunities grow...
CCI ORDERS PROBE ON ASIAN PAINTS
India’s fair trade regulator Competition Commission of India (CCI) has launched a formal...
FIR Filed Against Filmmaker Anurag Kashyap in Raipur Over Alleged Remarks on Brahmin Community
FIR Filed Against Filmmaker Anurag Kashyap in Raipur Over Alleged Remarks on Brahmin Community...
TMC Bats for Restoration of Jammu and Kashmir’s Statehood
TMC Bats for Restoration of Jammu and Kashmir’s Statehood
The Trinamool Congress (TMC) has...
Do you Know? Where Does India Stand on the Global Press Freedom Map?
Do you Know? Where Does India Stand on the Global Press Freedom Map?Explore our world...