ఈ నెల 31న అగ్ని వీర్ రిక్రూట్మెంట్
Posted 2025-07-06 11:34:36
0
70

నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. అగ్ని వీర్ ర్యాలీ పై కీలక అప్డేట్ వచ్చింది. ఈనెల 31 వ తేదీ నుంచి సికింద్రాబాద్ లో అగ్ని వీర్ ర్యాలీ నిర్వ హించబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఈనెల 31వ తేదీ నుంచి సికింద్రాబాద్ ఏవోసి సెంట ర్లోని జోగేంద్ర స్టేడియం లో అగ్ని వీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించ బోతున్నారు అధికారులు. జనరల్ డ్యూటీ, టెక్నికల్ క్లర్క్స్, ట్రేడ్ మెన్స్ పోస్టులను ఈ సందర్భంగా భర్తీ చేయబోతున్నారు. ఈ జులై 31వ తేదీన అగ్ని ర్యాలీ నిర్వహించనుండగా సెప్టెంబర్ 14వ తేదీ వరకు ఈ ఈవెంట్లు కొనసాగనున్నాయి. అటు వివిధ కేటగిరీలలో అత్యుత్తమ క్రీడాకారులకు ప్రత్యేక స్పోర్ట్స్ ట్రయల్స్ కూడా నిర్వహించబోతున్నారు. ఇక ఈ అగ్ని వీరు పోస్టుల భర్తీపై… AOC సెంటర్ లేదా అధికారిక వెబ్సైట్ ను సంప్రదించాలని అధికారులు చెబుతున్నారు.
Search
Categories
- Gujarat
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Poducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Goa
- Jammu & Kashmir
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Politics
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Himachal Pradesh
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Haryana
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు సకాలంలో నిర్వహించక పోవడం వల్ల సమస్యలు ఉత్పన్నం. ఎమ్మెల్యే శ్రీ గణేష్.
కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోవడం వల్ల కాలనీలలో చిన్న చిన్న సమస్యలు కూడా...
RTI – A Journalist’s Most Powerful Tool!
Every journalist must know how to use the RTI Act to access official documents and uncover the...
Empowering Journalists. Strengthening Democracy.
Welcome to Bharat Media Association (BMA)
Empowering Journalists. Strengthening Democracy....
PROPIINN : Your Trusted Path Through Real Estate
PROPIINNYour Dream Our Vision Times New Roman
Your Real Estate Companion with a Mission.
In...
India’s Growth Outlook Remains Strong for FY2026
Credit rating agency ICRA has reaffirmed India’s GDP growth projection at 6.2% for the...