మల్కాజిగిరి ప్రాంత వాసులకు శుభవార్త.
Posted 2025-06-20 14:40:34
0
327

మల్కాజ్గిరి ప్రజలకు ఏవోసీ సెంటర్ చక్రబంధం నుంచి విముక్తి. త్వరలోనే మల్కాజ్గిరి ప్రజలు శుభవార్త విన బోతున్నారు. కంటోన్మెంట్ ఆర్మీ మిలటరీ ఏరియాలలో అదనపు రోడ్ల ఆర్కే పురం, ఉత్తమ్ నగర్, మహేంద్ర హిల్స్, ఏఓసి సెంటర్ల నుండి కొత్త రోడ్లు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాను, అదేవిదంగా రక్షణ శాఖ వారికి ప్రభుత్వ భూములు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని దీని కోసం చాలా ఎంతో కృషి చేశాను. సికింద్రాబాద్ , తిరుమలగిరి పరిసర ప్రాంతాలకు వెళ్లేందుకు అనుకూలంగా అదనపు రహదారులు నిర్మించబోతున్నారనీ తెలియజేయుటకు సంతోషిస్తున్నాను . అంటూ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి తెలియజేశారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Poducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Politics
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
What Did the Chhattisgarh High Court Say About Virginity Tests for Women? Here's Why the Verdict Matters
What Did the Chhattisgarh High Court Say About Virginity Tests for Women? Here's Why the Verdict...
Media Ethics: Reporting with Responsibility
Media Ethics: Reporting with Responsibility
With great power comes great responsibility....
TMC Bats for Restoration of Jammu and Kashmir’s Statehood
TMC Bats for Restoration of Jammu and Kashmir’s Statehood
The Trinamool Congress (TMC) has...
Redefining Real Estate with Transparency & Trust
Real estate is one of the most significant industries in the world, yet it remains complex,...
కుత్బుల్లాపూర్ తాసిల్దార్ కార్యాలయంలో పనులు సకాలంలో జరగడం లేదు. ఆరోపించిన ఎన్జీవో భాగ్యలక్ష్మి ఫౌండేషన్ ఫౌండర్ మాణిక్య చారి.
కుత్బుల్లాపూర్ తహసిల్దార్ కార్యాలయం లో గత రెండు నెలల నుండి అధికారులు కుల దృవీకరణ పత్రాలు సకాలంలో...