బెంగళూరు తొక్కిసలాటపై కర్ణాటక హైకోర్టు సుమోటో కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలపై ఫిర్యాదులు!
Posted 2025-06-05 09:28:26
0
885

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ విజయోత్సవంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన ఘటనపై కర్ణాటక హైకోర్టు సుమోటోగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) నమోదు చేసింది. మరోవైపు.. పోలీసులు బాధ్యులపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయకుండా కేవలం అసహజ మరణాలు అంటూ కేసులు నమోదు చేయడంతో సర్వత్రా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు ఎవరూ బాధ్యత వహించకపోవడంతో సామాజిక కార్యకర్తలు సీఎం, డిప్యూటీ సీఎంలపై ఫిర్యాదు చేశారు. ఇక ఈ ఘటనకు బాధ్యతగా హోంమంత్రి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
Building The Future Together!
Building The Future Together!
BMA not just an Association—it’s a...
Do you Know? Where Does India Stand on the Global Press Freedom Map?
Do you Know? Where Does India Stand on the Global Press Freedom Map?Explore our world...
బోరు పాయింట్లు పరిశీలన
*మల్కాజ్గిరి డివిజన్, గౌతమ్ నగర్ డివిజన్ లలో బోరెవెల్ పాయింట్ల పరిశీలన చేసిన మల్కాజ్గిరి...
🛡️ Even a Suspect Has Rights – Bombay High Court Upholds Constitutional Protection
In a landmark move that reinforces the spirit of the Indian Constitution, the Bombay High...
India’s Growth Outlook Remains Strong for FY2026
Credit rating agency ICRA has reaffirmed India’s GDP growth projection at 6.2% for the...