ఐజి స్థాచ్ వద్ధ మాన్ హోల్ నుండి రోజుల తరబడి రోడ్డుపై పారుతున్న మురికినీరు.
Posted 2025-06-27 09:34:05
0
275

అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఐజి స్టాచ్ వద్ద మ్యాన్ హోల్ నుండి రోడ్డు పైకి రోజుల తరబడిగా పారుతున్న మురికి నీరు. మ్యాన్ హోల్ ఆనుకుని ఒక ఇండికేషన్ బోర్డు మాత్రం పెట్టారు.ఆ బోర్డు రోడ్డుని ఇంకా ఇరుకుగా చేసింది. అది ఇరుకైన చౌరస్తా. అక్కడ దీనివల్ల అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి. నిరంతరం వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. ఇక పాదాచారులకు లెక్కే లేదు. ఆ ప్రాంతం నుండి వెళ్లేవాళ్లు ఆ మురికి నీటి దుర్వాసనను భరించలేక ముక్కు మూసుకుని వెళుతున్నారు. అసలే ఇది వర్షాకాలం. ఒకవేళ అనుకోకుండా వర్షాలు పడితే ఆ నీరు ఎక్కడికెళ్తుంది!? దీనికి బాధ్యులైన సిబ్బంది వెంటనే స్పందించవలసిందిగా ప్రజలు కోరుతున్నారు
Search
Categories
- Gujarat
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Poducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Goa
- Jammu & Kashmir
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Politics
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Himachal Pradesh
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Haryana
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
పవన్ కళ్యాణ్ (ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి) తెలుగు సినీ పరిశ్రమ (టాలీవుడ్)పై విమర్శలు చేశారు.
పవన్ కళ్యాణ్ (ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి) తెలుగు సినీ పరిశ్రమ (టాలీవుడ్)పై విమర్శలు చేశారు....
RTI – A Journalist's Greatest Tool for Truth
In a time when information is power, the Right to Information (RTI) Act stands as one of the...
✨ All This Happens — With Zero Investment!
✨ All This Happens — With Zero Investment!
At Bharat Media Association (BMA), we believe...
CCI ORDERS PROBE ON ASIAN PAINTS
India’s fair trade regulator Competition Commission of India (CCI) has launched a formal...
From Visibility to Vision: Join the PROPIINN
PROPIINN Is a Real Estate Movement, Not Just a Marketplace
Real estate is no longer just about...