ఆకట్టుకుంటున్న చిట్టి గణేశ్.
సికింద్రాబాద్ : గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని అడ్డగుట్ట ఏ సెక్షన్ లో గణనాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిట్టి వినాయకుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. చిన్నా పెద్దలంతా కలసి మండపం వద్ద పాటలకు నృత్యాలు చేస్తూ మైమరచి పోయారు. ప్రతి సంవత్సరం ఈ తొమ్మిది రోజుల పాటు కులమతలకతీతంగా అందరం కలసిమెలసి వినాయకుడి సేవలో గడపడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని వారు తెలిపారు.
@sidhumaroju