కంటోన్మెంట్ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతినెలా 10 వ తేదీన "కంటోన్మెంట్" వాణి కార్యక్రమం ప్రారంభం.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వార్డుల వారీగా ఒకే చోట విని, పరిష్కరించడానికి ప్రతినెలా 10 వ తేదీన ప్రారంభించనున్న కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు అధికారులు కూడా పాల్గొనాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్  బోర్డు సిఈఓ గారిని కలిసి కోరడంతో,మంచి కార్యక్రమం మొదలు పెడుతున్నారని, తప్పకుండా అధికారులం అందరం పాల్గొంటామని...
1 Comments 0 Shares 215 Views 0 Reviews
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com