తెలంగాణ విద్యార్థుల స్థానికతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.
 హైదరాబాద్:  తెలంగాణలో వరుసగా 9,10,11,12 తరగతులు చదివితేనే లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుందన్న ప్రభుత్వ ఉత్తర్వులను సమర్థించిన సుప్రీంకోర్టు. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన లోకల్ కోటా రిజర్వేషన్ల జీవో నెంబర్ 33ను సవాల్ చేస్తూ పిటిషన్ వేసిన విద్యార్థులు.  స్థానిక రిజర్వేషన్ల అంశంపై ప్రతి రాష్ట్రానికి నిబంధలను తయారు చేసుకునే అధికారం ఉంటుందని వాదించిన తెలంగాణ ప్రభుత్వం.. ఈ వాదనలను సమర్ధించి...
0 Comments 0 Shares 92 Views 0 Reviews
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com