రైల్వే స్టేషన్ వచ్చామా..!! చెత్త డంపింగ్ యార్డ్ వచ్చామా..!?
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బొలారంబజార్.    బొలారం బజార్ రైల్వే స్టేషన్: చెత్తతో పోరాడుతున్న ప్రయాణికులు. బొలారం బజార్ రైల్వే స్టేషన్ పరిస్థితి ఇది. సికింద్రాబాద్.. నగరానికి సమీపంలో ఉన్న 'బొలారం బజార్ రైల్వే స్టేషన్' మల్కాజ్గిరి జిల్లాలో  చిన్నదే అయినా, కానీ ముఖ్యమైన స్టేషన్‌. ఈ స్టేషన్‌ ద్వారా పలు ఉపనగర ప్రాంతాల ప్రజలు రైలు సౌకర్యాలను ఉపయోగించుకుంటున్నారు. అయితే...
0 Comments 0 Shares 46 Views 0 Reviews
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com