*🚨 చోళా ఫైనాన్స్ ఉద్యోగి సాలండ్రి శ్రీనివాస్ దౌర్జన్యం - యువతి మాచ పూజిత ఆవేదన! 🚨*

0
372

3 EMI లు కట్టినా, 4వ EMI ఆలస్యమైందని బూతులు తిట్టి బెదిరింపులు

హైదరాబాద్: చోళా ఫైనాన్స్ లో ఉద్యోగిగా పనిచేస్తున్న *సాలండ్రి శ్రీనివాస్* అనే వ్యక్తి ఓ మహిళా కస్టమర్ పట్ల దురుసుగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

బాధితురాలు *మాచ పూజిత* స్కూటీ కోసం చోళా ఫైనాన్స్ లో లోన్ తీసుకున్నారు. ఇప్పటివరకు 3 EMI లను క్రమం తప్పకుండా చెల్లించారు.

అయితే అనారోగ్యం కారణంగా 4వ EMI కట్టలేకపోయానని, వచ్చే నెలలో కలిపి కడతానని పూజిత కోరగా, సదరు ఉద్యోగి సాలండ్రి శ్రీనివాస్ నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో దూషించినట్లు బాధితురాలు ఆరోపిస్తున్నారు.

"ఒక EMI కి Police case పెడతాను, లీగల్ వాళ్ళని తీసుకొని వస్తాను, నువ్వు ఎక్కడ ఉంటావో చెప్పు" అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మాచ పూజిత వాపోయారు.

RBI నిబంధనల ప్రకారం రికవరీ ఏజెంట్లు ఇలా బెదిరించడం, బూతులు తిట్టడం నిషేధం.

Search
Categories
Read More
Bharat Aawaz
A Trailblazer in the Skies | భారత తొలి విమానాయన మహిళ – సర్లా ఠాకురాల్ గర్వకారణమైన గాథ
Sarla Thakral – India’s First Woman to Fly an Aircraft  Sarla Thakral, born in...
By Your Story -Unsung Heroes of INDIA 2025-08-03 18:16:47 0 6K
BMA
Why Hyperlocal Journalism Needs Saving Now"
Why Hyperlocal Journalism Needs Saving Now" In the race for national headlines and viral...
By Media Facts & History 2025-05-05 05:30:41 0 3K
Karnataka
Sigandur Bridge Opens — Karnataka’s Longest Cable-Stayed Marvel
Karnataka celebrated the inauguration of its longest inland cable-stayed bridge, the 2.25 km...
By Bharat Aawaz 2025-07-17 06:43:51 0 4K
Andhra Pradesh
రేషన్ కార్డులో పేరు కొనసాగాలంటే ఇంటి నుంచే ఇప్పుడే పూర్తి చేయండి
Ration Card eKYC: రేషన్ కార్డుదారులకు అధికారులు కీలక సూచనలు చేశారు. కార్డులో పేరు కొనసాగాలంటే...
By Karra Anusha 2026-09-18 16:40:39 0 385
Haryana
Hisar Schools Closed in Protest After Principal’s Tragic Murder
On July 17, private schools across Hisar observed a shutdown in response to the shocking murder...
By Bharat Aawaz 2025-07-17 06:32:29 0 3K
BMA | Bharat Media Association https://bma.bharatmediaassociation.com