మంచిర్యాల జిల్లాలో పర్యటించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ

0
25

శ్రీరాంపూర్ :మంచిర్యాల జిల్లాలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటించారు. కాంగ్రెస్ సీనియర్ నేత మంతెన జగన్మోహన్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎంపీకి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

శ్రీరాంపూర్, సీసీసీ కార్నల్, మంచిర్యాల ఐబీ చౌరస్తా, రైల్వే స్టేషన్ వద్ద పలు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వంశీకృష్ణ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ నాయకత్వంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఎంపీ ల్యాడ్స్ నిధులతో ₹1.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.

Search
Categories
Read More
Goa
Rotary Rain Run in Goa Gathers Momentum Amid Monsoon
The annual Rotary Rain Run held in Panaji is growing in popularity each year. Strategically timed...
By Bharat Aawaz 2025-07-17 06:18:58 0 4K
Andhra Pradesh
గాండ్లపెంటలో టీడీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
 కదిరి : గాండ్లపెంట మండల కేంద్రంలో టీడీపీ కన్వీనర్ గొట్టెలగల ప్రసాద్ ఆధ్వర్యంలో సెప్టెంబర్...
By Vinod Kumar 2026-09-09 13:32:16 0 212
Legal
Supreme Court Dismissed Lalit Modi's Plea
The Supreme Court on Monday dismissed a plea by former cricket administrator Lalit Modi, who had...
By Bharat Aawaz 2025-07-03 08:47:28 0 6K
Andhra Pradesh
ఏర చెరువు, గ్రౌండ్ పనులు పరిశీలించిన MAL గణబాబు.
విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 89వ వార్డు అప్పల నరసింహ కాలనీలో ఏర చెరువు వద్ద జరుగుతున్న...
By N Santosh Kumar 2026-09-12 09:11:29 0 240
BMA | Bharat Media Association https://bma.bharatmediaassociation.com