Recent Updates
  • వినాయక మండపాలను సందర్శించిన ప్రభుత్వ విప్ గణబాబు
    వినాయక చవితి సందర్భంగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను ప్రభుత్వ విప్, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు ( *గణబాబు* ) గారు సందర్శించారు.       ఈ సందర్భంగా ఆయా మండపాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొని, స్వామివారి ఆశీస్సులు పొందారు . నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ...
    0 Comments 0 Shares 112 Views 0 Reviews
  • సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు
    విశాఖపట్నం, అక్కయ్యపాలెం ప్రాంతంలోని 'ది శ్రీ గౌరి కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్' ఆధ్వర్యంలో నిర్వహించిన 29వ వార్షిక సర్వసభ్య సమావేశంలో విశాఖపట్నం వెస్ట్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ *పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు)* గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 29 ఏళ్లుగా సహకార రంగంలో విజయవంతంగా సేవలందిస్తున్న సొసైటీ యాజమాన్యాన్ని మరియు సభ్యులను ఆయన అభినందించారు. స్థానిక ప్రజలకు ఆర్థిక భద్రతను చేకూర్చడంలో,...
    0 Comments 0 Shares 128 Views 0 Reviews
  • జపాన్ వేదికగా జరగనున్న 20వ ఆసియన్ క్రీడలు
    జపాన్ వేదికగా జరగనున్న 20వ ఆసియన్ క్రీడలకు (Aichi-Nagoya Asian Games 2026) ఇంటర్నేషనల్ టెక్నికల్ ఆఫీషియల్ (ITO) గా ఎంపికై జపాన్ వెళ్తున్న శ్రీ *D.V.S.Y. శర్మ* గారిని అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు, ప్రభుత్వ విప్ *గణబాబు* గారు అభినందించారు. కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లోనూ ప్రతిభ చాటిన ఆయన, అంతర్జాతీయ స్థాయిలో టేబుల్ టెన్నిస్ క్రీడా రంగానికి మరియు దేశానికి సేవలందిస్తూ...
    0 Comments 0 Shares 114 Views 0 Reviews
  • ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్‌పో-2026 రెండో రోజు సెషన్ ప్రారంభించి, స్టాళ్లను పరిశీలించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గణబాబు
    ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ఎంవీపీ కాలనీ, గాదిరాజు ప్యాలెస్‌లో నిర్వహిస్తున్న ‘బిజినెస్ ఎక్స్‌పో–2026’ రెండవ రోజు సెషన్‌ను ప్రభుత్వ విప్, విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన ఎక్స్‌పో ప్రాంగణంలోని వివిధ...
    0 Comments 0 Shares 141 Views 0 Reviews
  • ఏర చెరువు, గ్రౌండ్ పనులు పరిశీలించిన MAL గణబాబు.
    విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 89వ వార్డు అప్పల నరసింహ కాలనీలో ఏర చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు పరిశీలించారు.   ఈ సందర్భంగా చెరువు వద్ద చేపడుతున్న పనుల పురోగతిని అధికారులను, సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో, వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు...
    0 Comments 0 Shares 235 Views 0 Reviews
More Stories
BMA | Bharat Media Association https://bma.bharatmediaassociation.com