23 మందిని ఒకేసారి బదిలీ చేసిన SP అజిత
Posted 2026-07-14 07:29:51
0
678
23 మందిని ఒకేసారి బదిలీ చేసిన SP అజిత
హత్య కేసు తప్పుదోవ పట్టించిన బుచ్చిరెడ్డిపాలెం పోలీసు CI మాతంగి శ్రీనివాసరావు ను VR కు పంపడం తో పాటు స్టేషన్ లోని 23 సిబ్బందిని మొత్తం బదిలీచేసిన జిల్లా SP డాక్టర్ అజిత వేజెండ్ల
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లో సీఐ మాతంగి శ్రీనివాసరావును VR కు పంపడంతో పాటు.. స్టేషన్లో ఉన్న మొత్తం 23 మందిని ఎస్పీ అజిత వేజెండ్ల బదిలీ చేశారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం వ్యవసాయ అధికారి శ్రీహరి జూన్ 15న మృతి చెందారు. ముందుగా గుండెపోటుగా చిత్రీకరించారు. తర్వాత సొంత బావమరిది ఆస్తి కోసం కుక్కలను చంపే ఇంజక్షన్లు ఎక్కించినట్లు వెలుగులోకి వచ్చింది. మొదట హత్య అని చెప్పినా ఆ కోణంలో దర్యాప్తు చేయకపోవడం, కేసును పక్కదోవ పట్టించారనే ఆరోపణలతో పీఎస్ సిబ్బందిపై వేటు పడింది.
Search
Categories
- Legal
- Sadhana
- Bharat
- International
- SURAKSHA
- Technology
- Sports
- Prop News
- Music
- Life Style
- Health & Fitness
- Fashion & Beauty
- Entertainment
- Business & Finance
- BMA
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద ప్రతిష్టాత్మక సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి రూ.151 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద ప్రతిష్టాత్మక సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి రూ.151 కోట్ల...
An Inspirational Future In Journalism!
An Inspirational Future In Journalism
Choosing A Career In Journalism Is A Decision To Serve...
Journalism Rights in India – A Fight for Truth, Then and Now
Journalism in India didn’t begin in newsrooms.
It began as a fight a voice raised against...
Delhi Capitals Request Venue Shift for Mumbai Clash Amid Heavy Rain Forecast
Delhi Capitals co-owner Parth Jindal has appealed to the BCCI to consider shifting their crucial...
🏳️⚧️ Transgender Rights in Delhi: A Step Forward
The Delhi government has introduced the Transgender Persons (Protection of Rights) Rules,...