BHARAT AAWAZ NEWS REPOTER NARAYANKHED
  • 16 Posts
  • 9 Photos
  • 0 Videos
  • CONSTITUENCY IN-CHARGE at NARAYANKHED
  • Studied INTERMADIATE at APSWR SCHOOL
    Class of SSC
  • Followed by 2 people
Basic Info
  • Experience
    1 Year
  • Language
    Telugu
Work Info
  • Currently Working For
    KANGTI
  • Current Position
    Constituency In-charge
Location Info
  • State
    Telangana
  • Constituency
    Narayankhed
  • District
    Sangareddy
  • Mandal | Tahasil | Sub Division
    Kangti
Search
Recent Updates
  • *పెన్షన్ దారుల మహా గర్జన సభను విజయవంతం చేయండి...*

    *•పిలుపు ఇచ్చిన ఎమ్మార్పీఎస్ నాయకులు*

    *•తడ్కల్ కు మంద కృష్ణ మాదిగ రాక*

    కంగ్టి,9ఆగస్టు,(భారత్ ఆవాజ్ న్యూస్)

    కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ కు మంద కృష్ణ మాదిగ రాక......వృద్ధులు వితంతువులు మరియు వికలాంగుల పెన్షన్ పెంపుకై దేవి ఫంక్షన్ హాల్ తడ్కల్ లో 14 ఆగస్టున తడ్కల్ లో వికలాంగుల,మరియు చేయూత, పెన్షన్,దారుల మహాగర్జన సన్నాహక సదస్సు నారాయణఖేడ్ మరియు జహీరాబాద్, జుక్కల్, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల పెన్షన్ దారులు,మాదిగ నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో రావాలని సంగారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ ఇన్చార్జ్ రామవరపు శ్రీనివాస్ మాదిగ పిలుపునివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఎంజేఫ్ జిల్లా అధ్యక్షడు విజయ్ కుమార్ మాదిగ,సంగారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ జంమ్గీ జాన్ మాదిగ,ఎమ్మార్పీఎస్ నారాయణఖేడ్ కన్వీనర్ అలిగే జీవన్ మాదిగ,ఎమ్మార్పీఎస్ తడ్కల్ క్లస్టర్ అధ్యక్షులు లాల్ కుమార్ మాదిగ, కోశాధికారి ఎర్రోళ్ల డేవిడ్ మాదిగ కార్యదర్శి గంగారాం మాదిగ,ఘనపూర్ ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల మనోహర్,జంమ్గీ(బి) ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి తుకారాం మాదిగ,ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు సల్మాన్ మాదిగ,రాజు,పవన్ తదితరులు పాల్గొన్నారు.
    *పెన్షన్ దారుల మహా గర్జన సభను విజయవంతం చేయండి...* *•పిలుపు ఇచ్చిన ఎమ్మార్పీఎస్ నాయకులు* *•తడ్కల్ కు మంద కృష్ణ మాదిగ రాక* కంగ్టి,9ఆగస్టు,(భారత్ ఆవాజ్ న్యూస్) కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ కు మంద కృష్ణ మాదిగ రాక......వృద్ధులు వితంతువులు మరియు వికలాంగుల పెన్షన్ పెంపుకై దేవి ఫంక్షన్ హాల్ తడ్కల్ లో 14 ఆగస్టున తడ్కల్ లో వికలాంగుల,మరియు చేయూత, పెన్షన్,దారుల మహాగర్జన సన్నాహక సదస్సు నారాయణఖేడ్ మరియు జహీరాబాద్, జుక్కల్, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల పెన్షన్ దారులు,మాదిగ నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో రావాలని సంగారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ ఇన్చార్జ్ రామవరపు శ్రీనివాస్ మాదిగ పిలుపునివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఎంజేఫ్ జిల్లా అధ్యక్షడు విజయ్ కుమార్ మాదిగ,సంగారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ జంమ్గీ జాన్ మాదిగ,ఎమ్మార్పీఎస్ నారాయణఖేడ్ కన్వీనర్ అలిగే జీవన్ మాదిగ,ఎమ్మార్పీఎస్ తడ్కల్ క్లస్టర్ అధ్యక్షులు లాల్ కుమార్ మాదిగ, కోశాధికారి ఎర్రోళ్ల డేవిడ్ మాదిగ కార్యదర్శి గంగారాం మాదిగ,ఘనపూర్ ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల మనోహర్,జంమ్గీ(బి) ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి తుకారాం మాదిగ,ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు సల్మాన్ మాదిగ,రాజు,పవన్ తదితరులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 43 Views 0 Reviews
  • *ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి పుట్టినరోజు వేడుకలు*

    కంగ్టి 7ఆగస్ట్ (భారత్ ఆవాజ్ న్యూస్)

    కంగ్టి మండలం భీమ్రా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెంచేందుకు,విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు విద్యార్థి శాలోమ్ రాజ్ పుట్టిన రోజు వేడుకలను విద్యార్థులు,పాఠశాల సిబ్బంది ఘనంగా జరుపుకున్నారు.ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు సుమారు 40 మంది పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకున్నారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నూతన ఉత్తేజం కలుగుతుంది. హాజరు శాతం కూడా మెరుగుపడుతుందని ప్రధానోపాధ్యాయులు శ్రీలక్ష్మి తెలిపారు.
    పుట్టినరోజు వేడుకలను పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో కేకు కట్ చేసి,పండ్లు, బిస్కెట్స్,చాక్లెట్ వంటివి పంచి పెట్టి నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీలక్ష్మి, ఉపాధ్యాయులు స్వామి, తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొన్నారు.
    #bharataawaz #news #kangti #narayankhed #telangananews #allnews #newsbharat
    *ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి పుట్టినరోజు వేడుకలు* కంగ్టి 7ఆగస్ట్ (భారత్ ఆవాజ్ న్యూస్) కంగ్టి మండలం భీమ్రా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెంచేందుకు,విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు విద్యార్థి శాలోమ్ రాజ్ పుట్టిన రోజు వేడుకలను విద్యార్థులు,పాఠశాల సిబ్బంది ఘనంగా జరుపుకున్నారు.ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు సుమారు 40 మంది పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకున్నారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నూతన ఉత్తేజం కలుగుతుంది. హాజరు శాతం కూడా మెరుగుపడుతుందని ప్రధానోపాధ్యాయులు శ్రీలక్ష్మి తెలిపారు. పుట్టినరోజు వేడుకలను పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో కేకు కట్ చేసి,పండ్లు, బిస్కెట్స్,చాక్లెట్ వంటివి పంచి పెట్టి నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీలక్ష్మి, ఉపాధ్యాయులు స్వామి, తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొన్నారు. #bharataawaz #news #kangti #narayankhed #telangananews #allnews #newsbharat
    0 Comments 0 Shares 301 Views 0 Reviews
  • *పేకాట స్థావరంపై దాడి ఏడుగురి అరెస్టు*

    *•సిఐ వెంకట్ రెడ్డి*

    కంగ్టి ,1 ఆగష్టు,(భారత్ ఆవాజ్ న్యూస్)

    గురువారం అర్ధరాత్రి 12 గంటలకు కంగ్టి మండలం భీమ్రా గ్రామంలో గంగూశెట్టి కిరాణా షాపు ముందు పేకాట ఆడుతున్నారు అని నమ్మదగిన సమచారం రావడంతో వెంటనే కంగ్టి సిఐ వెంకట్ రెడ్డి,కంగ్టి ఎస్సై దుర్గారెడ్డి, మరియు సిబ్బంది కలిసి రైడ్ చేయగా 7 మంది పేకాట ఆడుతుండగా వారిని పట్టుకోవడం జరిగింది.వారి వద్ద మొత్తం 9260/- రూపాయలు సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత వారిని కోర్టులో ప్రవేశ పెట్టడం జరుగుతోంది అని సిఐ వెంకట్ రెడ్డి శుక్రవారం తెలిపారు.
    కంగ్టి మండలంలో ఎవరైన పేకాట ఆడితే -8712656734,8712656760 నంబర్లకు సమాచారం ఇవ్వండి.వారి వివరాలు గోప్యంగా ఉంచబడును. పేకాట ఆడడం వల్ల సంసారాలు నాశనం అవుతాయి,అప్పుల పాలు అవుతారు, అది ఒక వ్యసనంగా మారి తాగుడుకు బానిస అవుతారు,కావున ఎవరన్నా పేకాట అడుతే తాట తీస్తాం,ఎవరైన సరే ఉరుకునే ప్రసక్తే లేదు అని కంగ్టి సిఐ తెలియజేశారు.
    #telangana #news #kangti #narayankhed #bharataawaz #newsrtelangana
    *పేకాట స్థావరంపై దాడి ఏడుగురి అరెస్టు* *•సిఐ వెంకట్ రెడ్డి* కంగ్టి ,1 ఆగష్టు,(భారత్ ఆవాజ్ న్యూస్) గురువారం అర్ధరాత్రి 12 గంటలకు కంగ్టి మండలం భీమ్రా గ్రామంలో గంగూశెట్టి కిరాణా షాపు ముందు పేకాట ఆడుతున్నారు అని నమ్మదగిన సమచారం రావడంతో వెంటనే కంగ్టి సిఐ వెంకట్ రెడ్డి,కంగ్టి ఎస్సై దుర్గారెడ్డి, మరియు సిబ్బంది కలిసి రైడ్ చేయగా 7 మంది పేకాట ఆడుతుండగా వారిని పట్టుకోవడం జరిగింది.వారి వద్ద మొత్తం 9260/- రూపాయలు సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత వారిని కోర్టులో ప్రవేశ పెట్టడం జరుగుతోంది అని సిఐ వెంకట్ రెడ్డి శుక్రవారం తెలిపారు. కంగ్టి మండలంలో ఎవరైన పేకాట ఆడితే -8712656734,8712656760 నంబర్లకు సమాచారం ఇవ్వండి.వారి వివరాలు గోప్యంగా ఉంచబడును. పేకాట ఆడడం వల్ల సంసారాలు నాశనం అవుతాయి,అప్పుల పాలు అవుతారు, అది ఒక వ్యసనంగా మారి తాగుడుకు బానిస అవుతారు,కావున ఎవరన్నా పేకాట అడుతే తాట తీస్తాం,ఎవరైన సరే ఉరుకునే ప్రసక్తే లేదు అని కంగ్టి సిఐ తెలియజేశారు. #telangana #news #kangti #narayankhed #bharataawaz #newsrtelangana
    0 Comments 0 Shares 565 Views 0 Reviews
  • *పేకాట స్థావరంపై దాడి 07 మంది పై కేసు
    #telangana #kangti #bheemra #news #bharataawaz
    *పేకాట స్థావరంపై దాడి 07 మంది పై కేసు #telangana #kangti #bheemra #news #bharataawaz
    0 Comments 0 Shares 806 Views 0 Reviews
  • *అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్త ఉండాలి*

    కంగ్టి,26జులై,(భారత్ ఆవాజ్ న్యూస్)

    *• ప్రజలకు ముఖ్యమైన సూచన*

    *• సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్*
    *కంగ్టి పోలీస్ స్టేషన్*

    కంగ్టి మండలం మరియు పరిసర ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో,ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించగలని కంగ్టి ఎస్సై దుర్గారెడ్డి అన్నారు.శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

    *• కింది సూచనలు ఖచ్చితంగా పాటించాలి*

    1.వర్షాల సమయంలో ఎవరూ నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న వాగులు, వంకలు, చెరువులు మరియు లోతైన ప్రాంతాలకు వెళ్లకండి.
    2.విద్యుత్ తీగలు తెగి పడే అవకాశమున్నందున,వాటికి దూరంగా ఉండండి. ఏదైనా ప్రమాదకర పరిస్థితి కనిపించినట్లయితే వెంటనే 100 నంబరుకు సమాచారం ఇవ్వండి.
    3.పిల్లలను బయటకు పంపకుండా ఇంటి వద్దే ఉంచండి. ఆటల కోసం నీటి ప్రాంతాలకు వెళ్లకుండా చూడండి.
    4.తక్కువ స్థాయిలో ఉన్న ప్రాంతాలలో నివసించే వారు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించుకునే ఏర్పాట్లు చేసుకోవాలి.
    5.అవసరమైతే పోలీస్ స్టేషన్ లేదా రెవెన్యూ అధికారులను సంప్రదించండి. సహాయానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాము.
    సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్,కంగ్టి పోలీస్ స్టేషన్.
    Cl By Ramesh Kangti

    #kangti #police #news #Telangana #newsbharat #bharataawaz #rainnews
    #policestation
    *అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్త ఉండాలి* కంగ్టి,26జులై,(భారత్ ఆవాజ్ న్యూస్) *• ప్రజలకు ముఖ్యమైన సూచన* *• సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్* *కంగ్టి పోలీస్ స్టేషన్* కంగ్టి మండలం మరియు పరిసర ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో,ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించగలని కంగ్టి ఎస్సై దుర్గారెడ్డి అన్నారు.శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. *• కింది సూచనలు ఖచ్చితంగా పాటించాలి* 1.వర్షాల సమయంలో ఎవరూ నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న వాగులు, వంకలు, చెరువులు మరియు లోతైన ప్రాంతాలకు వెళ్లకండి. 2.విద్యుత్ తీగలు తెగి పడే అవకాశమున్నందున,వాటికి దూరంగా ఉండండి. ఏదైనా ప్రమాదకర పరిస్థితి కనిపించినట్లయితే వెంటనే 100 నంబరుకు సమాచారం ఇవ్వండి. 3.పిల్లలను బయటకు పంపకుండా ఇంటి వద్దే ఉంచండి. ఆటల కోసం నీటి ప్రాంతాలకు వెళ్లకుండా చూడండి. 4.తక్కువ స్థాయిలో ఉన్న ప్రాంతాలలో నివసించే వారు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించుకునే ఏర్పాట్లు చేసుకోవాలి. 5.అవసరమైతే పోలీస్ స్టేషన్ లేదా రెవెన్యూ అధికారులను సంప్రదించండి. సహాయానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాము. సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్,కంగ్టి పోలీస్ స్టేషన్. Cl By Ramesh Kangti #kangti #police #news #Telangana #newsbharat #bharataawaz #rainnews #policestation
    0 Comments 0 Shares 1K Views 0 Reviews
  • *వికలాంగుల మహా గర్జన విజయవంతం చేయండి*

    *•ఎంఆర్పిఎస్ మండల నాయకులు విజయ్ కుమార్ మాదిగ*

    కంగ్టి,జూలై25,(భారత్ ఆవాజ్ న్యూస్)

    ఈనెల 28న వికలాంగుల మహా గర్జన సన్నాహక సదస్సును విజయవంతం చేయాలని కంగ్టి మండల ఎంఆర్పిఎస్ ఎం జె ఎఫ్ జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ మాదిగ
    ఎమ్మార్పీఎస్ నాయకులు అబ్రహం మాదిగ, బాబు మాదిగ,సీమన్ మాదిగ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 28న గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సంగారెడ్డికి వస్తున్నారు.మండలాల్లోని ప్రతి గ్రామం నుండి వికలాంగులు వృద్ధులు ఒంటరిమహిళలు జిల్లా సన్నాహక సదస్సుకు తరలిరావాలి. వికలాంగులకు 6000 వేల పింఛను,వృద్ధులకు,వితంతువుకు ఒంటరిమహిళలకు 4000 రూపాయలు హెచ్ఐవి బాధితులకు గీత కార్మికులకు బీడీ కార్మికులకు పింఛన్ పెంచుతామని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ మెనీ పోస్టలో హామీ ఇచ్చారు.ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి అని ఎమ్మార్పీఎస్ నాయకులు తెలిపారు.
    #telangananwes #news #kangtinews #newsbhart #online #mrps #madiga #kangtimandal
    *వికలాంగుల మహా గర్జన విజయవంతం చేయండి* *•ఎంఆర్పిఎస్ మండల నాయకులు విజయ్ కుమార్ మాదిగ* కంగ్టి,జూలై25,(భారత్ ఆవాజ్ న్యూస్) ఈనెల 28న వికలాంగుల మహా గర్జన సన్నాహక సదస్సును విజయవంతం చేయాలని కంగ్టి మండల ఎంఆర్పిఎస్ ఎం జె ఎఫ్ జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ మాదిగ ఎమ్మార్పీఎస్ నాయకులు అబ్రహం మాదిగ, బాబు మాదిగ,సీమన్ మాదిగ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 28న గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సంగారెడ్డికి వస్తున్నారు.మండలాల్లోని ప్రతి గ్రామం నుండి వికలాంగులు వృద్ధులు ఒంటరిమహిళలు జిల్లా సన్నాహక సదస్సుకు తరలిరావాలి. వికలాంగులకు 6000 వేల పింఛను,వృద్ధులకు,వితంతువుకు ఒంటరిమహిళలకు 4000 రూపాయలు హెచ్ఐవి బాధితులకు గీత కార్మికులకు బీడీ కార్మికులకు పింఛన్ పెంచుతామని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ మెనీ పోస్టలో హామీ ఇచ్చారు.ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి అని ఎమ్మార్పీఎస్ నాయకులు తెలిపారు. #telangananwes #news #kangtinews #newsbhart #online #mrps #madiga #kangtimandal
    0 Comments 0 Shares 1K Views 0 Reviews
  • *లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి చికిత్స శిబిరం*

    కంగ్టి,25జూలై (భారత్ ఆవాజ్ న్యూస్)

    లైన్స్ క్లబ్ ఆఫ్ నారాయణఖేడ్
    వారి ఆధ్వర్యంలో
    నేత్రం *"Eye & ENT" CLINIC* వారి సహకారంతో...
    ఉచిత కంటి చికిత్స శిబిరం కంగ్టి మండలంలోని తడ్కల్ గ్రామంలో
    ఏర్పాటు చేయనున్నారు.ఈ యొక్క శిబిరంలో కంటి వైద్య నిపుణులచే కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచిత శస్త్రచికిత్సకై బోధన్ లోని లయన్స్ క్లబ్ ఆసుపత్రికి పంపబడును.
    *గమనిక:* రవాణా మరియు భోజన సౌకర్యం ఉచితం.
    తేది:27.07.2025 నాడు ఉదయం:10 గంటల నుండి మధ్యాహ్నం:3:00గంటల వరకు తడ్కల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణము
    ఇట్టి సదావకాశాన్ని తడ్కల్ మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము.
    *సాయి సంగమేశ్వర్ అధ్యక్షులు*
    లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణఖేడ్.
    #telangana #news #bharataawaz #kangtinews #newstelangana
    *లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి చికిత్స శిబిరం* కంగ్టి,25జూలై (భారత్ ఆవాజ్ న్యూస్) లైన్స్ క్లబ్ ఆఫ్ నారాయణఖేడ్ వారి ఆధ్వర్యంలో నేత్రం *"Eye & ENT" CLINIC* వారి సహకారంతో... ఉచిత కంటి చికిత్స శిబిరం కంగ్టి మండలంలోని తడ్కల్ గ్రామంలో ఏర్పాటు చేయనున్నారు.ఈ యొక్క శిబిరంలో కంటి వైద్య నిపుణులచే కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచిత శస్త్రచికిత్సకై బోధన్ లోని లయన్స్ క్లబ్ ఆసుపత్రికి పంపబడును. *గమనిక:* రవాణా మరియు భోజన సౌకర్యం ఉచితం. తేది:27.07.2025 నాడు ఉదయం:10 గంటల నుండి మధ్యాహ్నం:3:00గంటల వరకు తడ్కల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణము ఇట్టి సదావకాశాన్ని తడ్కల్ మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. *సాయి సంగమేశ్వర్ అధ్యక్షులు* లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణఖేడ్. #telangana #news #bharataawaz #kangtinews #newstelangana
    0 Comments 0 Shares 1K Views 0 Reviews
  • కంగ్టి లో భారీ వర్షం
    0 Comments 0 Shares 116 Views 0 Reviews
  • *కస్తూర్బాలో ఎంపీడీవో తనిఖీలు*

    కంగ్టి(భారత్ ఆవాజ్ న్యూస్) 24జూలై

    కంగ్టిలోని కస్తూర్బా విద్యాలయాన్ని గురువారం ఎంపీడీవో శ్రీనివాస్ సందర్శించి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు స్థానిక స్టోర్ రూం, వంట గది, కూరగాయలు, బియ్యం, పప్పులు తదితర సరుకులను పరిశీలించారు.బాలికలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం SO విజయలక్ష్మి,అధ్యాపక బృందంతో సమావేశమయ్యారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు,సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు.
    #Kangti #kasthurbagandhi #news #bharataawaz #telangana #latestnews
    *కస్తూర్బాలో ఎంపీడీవో తనిఖీలు* కంగ్టి(భారత్ ఆవాజ్ న్యూస్) 24జూలై కంగ్టిలోని కస్తూర్బా విద్యాలయాన్ని గురువారం ఎంపీడీవో శ్రీనివాస్ సందర్శించి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు స్థానిక స్టోర్ రూం, వంట గది, కూరగాయలు, బియ్యం, పప్పులు తదితర సరుకులను పరిశీలించారు.బాలికలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం SO విజయలక్ష్మి,అధ్యాపక బృందంతో సమావేశమయ్యారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు,సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు. #Kangti #kasthurbagandhi #news #bharataawaz #telangana #latestnews
    Like
    1
    1 Comments 0 Shares 1K Views 0 Reviews
  • కంగ్టి (భారత్ ఆవాజ్):వరద ఉద్ధృతి.. కొట్టుకుపోయిన రోడ్డు
    సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీమ్రా వాగు సోమవారం సాయంత్రం నదిలా పొంగిపొర్లింది. ఎగువ ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో వరద ఉద్ధృతి తీవ్రమైంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని పంట పొలాలన్నీ జలమయమై నీట మునిగాయి. అయితే ఈ వాగుపై కొత్తగా వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.వర్ష బీభత్సానికి డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది. ఈ క్రమంలో కంగ్టి-భీమ్రా గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి.
    #kangti #bharataawaz #Telangana #rainnwes
    కంగ్టి (భారత్ ఆవాజ్):వరద ఉద్ధృతి.. కొట్టుకుపోయిన రోడ్డు సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీమ్రా వాగు సోమవారం సాయంత్రం నదిలా పొంగిపొర్లింది. ఎగువ ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో వరద ఉద్ధృతి తీవ్రమైంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని పంట పొలాలన్నీ జలమయమై నీట మునిగాయి. అయితే ఈ వాగుపై కొత్తగా వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.వర్ష బీభత్సానికి డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది. ఈ క్రమంలో కంగ్టి-భీమ్రా గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. #kangti #bharataawaz #Telangana #rainnwes
    0 Comments 0 Shares 919 Views 0 Reviews
  • కంగ్టి లో భారీ వర్షం
    0 Comments 0 Shares 163 Views 0 Reviews
  • కంగ్టి లో భారీ వర్షం
    కంగ్టి లో భారీ వర్షం
    0 Comments 2 Shares 1K Views 0 Reviews
  • శ్రీ. శ్రీధర్ బాబు గారికి గౌరవనీయులు మంత్రి గారు, ఐటీ మరియు కమ్యూనికేషన్ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్

    విషయం: మీసేవ సేవల విస్తరణలో CSCల పాత్రపై పునఃపరిశీలన చేయవలసిన అవసరం - ప్రజల పక్షాన వినమ్ర విన్నపం.

    గౌరవనీయులారా, మీ సేవలను ప్రజలకు మరింత వేగంగా, సమర్థవంతంగా చేరవేయాలనే దృక్కోణంలో ఇటీవల మీసేవ కమిషనర్ గారికి CSCల ఒప్పందాన్ని రద్దు చేయమని ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్రవ్యాప్తంగా CSC వీసీఎల్‌లు, గ్రామీణ ప్రజలలో ఆందోళన నెలకొంది.

    సత్యాన్ని తెలియజేయడమే లక్ష్యంగా, CSCలు ప్రైవేట్ సంస్థలు కాదు. ఇవి భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా MeitY పర్యవేక్షణలో పనిచేస్తున్న ప్రభుత్వ అనుబంధ సంస్థలు (SPV) మాత్రమే.

    కేంద్ర ప్రభుత్వం నేరుగా CSCల నిర్వహణను పర్యవేక్షిస్తోంది.

    దేశవ్యాప్తంగా కోట్లాది పౌరులకు సర్వీసులను అందిస్తూ రుజువైన వేదికలు.

    ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ సేవలను విజయవంతంగా అందిస్తున్నాయి.


    “ప్రైవేటీకరణ” అనే వాదన తప్పు CSCల ద్వారా మీసేవ సేవల విస్తరణ ప్రైవేటీకరణ కాదు, ప్రజలకు మరింత సులభంగా సేవలు అందించడమే లక్ష్యం.

    తెలంగాణలో పరిస్థితి: ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో ఒక్క రాష్ట్ర ప్రభుత్వ సేవ కూడా CSCల ద్వారా అందించకపోవడం బాధాకరం. మా విన్నపం ఏమంటే:

    CSCలను మీసేవకు సహాయక భాగస్వామిగా గుర్తించి

    గ్రామీణ ప్రజలకు మరింత సులభంగా సేవలు అందించాలి

    ఆదాయ మార్గాలు పెరిగి, ప్రభుత్వ ఆదాయంలోనూ పెరుగుదల ఉంటుంది

    సర్కార్ విధానాలకు ప్రజల్లో మరింత నమ్మకం పెరుగుతుంది


    మా వినమ్ర అభ్యర్థన: ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, గ్రామీణ ప్రాంతాల్లో మీసేవ CSCల ద్వారా సేవల విస్తరణకు ప్రభుత్వం పునఃసమీక్ష చేయవలసిన అవసరం ఉంది. మీసేవ కమిషనర్ గారికి ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకుని, మీ శాఖ నేతృత్వంలో ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించే నిర్ణయం తీసుకోవాలని మనవి.

    20000కు పైగా CSC కుటుంబాల తరుపున, మీకు గౌరవపూర్వక విన్నపం. ప్రభుత్వ స్పందన లేకపోతే దిశల వారీగా గ్రామాల్లో మా కుటుంబాలతో సహా మా హక్కుల కోసం శాంతియుతంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నాము.

    మీ ఆశీర్వాదంతో తెలంగాణ డిజిటల్ ప్రగతిలో భాగమవుదామని ఆకాంక్షిస్తూ..

    విన్నపదారులు తెలంగాణ రాష్ట్ర CSC వీసీఎల్ సంఘం.
    0 Comments 0 Shares 158 Views 0 Reviews
  • శ్రీ. శ్రీధర్ బాబు గారికి గౌరవనీయులు మంత్రి గారు, ఐటీ మరియు కమ్యూనికేషన్ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్

    విషయం: మీసేవ సేవల విస్తరణలో CSCల పాత్రపై పునఃపరిశీలన చేయవలసిన అవసరం - ప్రజల పక్షాన వినమ్ర విన్నపం.

    గౌరవనీయులారా, మీ సేవలను ప్రజలకు మరింత వేగంగా, సమర్థవంతంగా చేరవేయాలనే దృక్కోణంలో ఇటీవల మీసేవ కమిషనర్ గారికి CSCల ఒప్పందాన్ని రద్దు చేయమని ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్రవ్యాప్తంగా CSC వీసీఎల్‌లు, గ్రామీణ ప్రజలలో ఆందోళన నెలకొంది.

    సత్యాన్ని తెలియజేయడమే లక్ష్యంగా, CSCలు ప్రైవేట్ సంస్థలు కాదు. ఇవి భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా MeitY పర్యవేక్షణలో పనిచేస్తున్న ప్రభుత్వ అనుబంధ సంస్థలు (SPV) మాత్రమే.

    కేంద్ర ప్రభుత్వం నేరుగా CSCల నిర్వహణను పర్యవేక్షిస్తోంది.

    దేశవ్యాప్తంగా కోట్లాది పౌరులకు సర్వీసులను అందిస్తూ రుజువైన వేదికలు.

    ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ సేవలను విజయవంతంగా అందిస్తున్నాయి.


    “ప్రైవేటీకరణ” అనే వాదన తప్పు CSCల ద్వారా మీసేవ సేవల విస్తరణ ప్రైవేటీకరణ కాదు, ప్రజలకు మరింత సులభంగా సేవలు అందించడమే లక్ష్యం.

    తెలంగాణలో పరిస్థితి: ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో ఒక్క రాష్ట్ర ప్రభుత్వ సేవ కూడా CSCల ద్వారా అందించకపోవడం బాధాకరం. మా విన్నపం ఏమంటే:

    CSCలను మీసేవకు సహాయక భాగస్వామిగా గుర్తించి

    గ్రామీణ ప్రజలకు మరింత సులభంగా సేవలు అందించాలి

    ఆదాయ మార్గాలు పెరిగి, ప్రభుత్వ ఆదాయంలోనూ పెరుగుదల ఉంటుంది

    సర్కార్ విధానాలకు ప్రజల్లో మరింత నమ్మకం పెరుగుతుంది


    మా వినమ్ర అభ్యర్థన: ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, గ్రామీణ ప్రాంతాల్లో మీసేవ CSCల ద్వారా సేవల విస్తరణకు ప్రభుత్వం పునఃసమీక్ష చేయవలసిన అవసరం ఉంది. మీసేవ కమిషనర్ గారికి ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకుని, మీ శాఖ నేతృత్వంలో ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించే నిర్ణయం తీసుకోవాలని మనవి.

    20000కు పైగా CSC కుటుంబాల తరుపున, మీకు గౌరవపూర్వక విన్నపం. ప్రభుత్వ స్పందన లేకపోతే దిశల వారీగా గ్రామాల్లో మా కుటుంబాలతో సహా మా హక్కుల కోసం శాంతియుతంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నాము.

    మీ ఆశీర్వాదంతో తెలంగాణ డిజిటల్ ప్రగతిలో భాగమవుదామని ఆకాంక్షిస్తూ..

    విన్నపదారులు తెలంగాణ రాష్ట్ర CSC వీసీఎల్ సంఘం.
    శ్రీ. శ్రీధర్ బాబు గారికి గౌరవనీయులు మంత్రి గారు, ఐటీ మరియు కమ్యూనికేషన్ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ విషయం: మీసేవ సేవల విస్తరణలో CSCల పాత్రపై పునఃపరిశీలన చేయవలసిన అవసరం - ప్రజల పక్షాన వినమ్ర విన్నపం. గౌరవనీయులారా, మీ సేవలను ప్రజలకు మరింత వేగంగా, సమర్థవంతంగా చేరవేయాలనే దృక్కోణంలో ఇటీవల మీసేవ కమిషనర్ గారికి CSCల ఒప్పందాన్ని రద్దు చేయమని ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్రవ్యాప్తంగా CSC వీసీఎల్‌లు, గ్రామీణ ప్రజలలో ఆందోళన నెలకొంది. సత్యాన్ని తెలియజేయడమే లక్ష్యంగా, CSCలు ప్రైవేట్ సంస్థలు కాదు. ఇవి భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా MeitY పర్యవేక్షణలో పనిచేస్తున్న ప్రభుత్వ అనుబంధ సంస్థలు (SPV) మాత్రమే. కేంద్ర ప్రభుత్వం నేరుగా CSCల నిర్వహణను పర్యవేక్షిస్తోంది. దేశవ్యాప్తంగా కోట్లాది పౌరులకు సర్వీసులను అందిస్తూ రుజువైన వేదికలు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ సేవలను విజయవంతంగా అందిస్తున్నాయి. ❌ “ప్రైవేటీకరణ” అనే వాదన తప్పు CSCల ద్వారా మీసేవ సేవల విస్తరణ ప్రైవేటీకరణ కాదు, ప్రజలకు మరింత సులభంగా సేవలు అందించడమే లక్ష్యం. తెలంగాణలో పరిస్థితి: ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో ఒక్క రాష్ట్ర ప్రభుత్వ సేవ కూడా CSCల ద్వారా అందించకపోవడం బాధాకరం. మా విన్నపం ఏమంటే: CSCలను మీసేవకు సహాయక భాగస్వామిగా గుర్తించి గ్రామీణ ప్రజలకు మరింత సులభంగా సేవలు అందించాలి ఆదాయ మార్గాలు పెరిగి, ప్రభుత్వ ఆదాయంలోనూ పెరుగుదల ఉంటుంది సర్కార్ విధానాలకు ప్రజల్లో మరింత నమ్మకం పెరుగుతుంది 📌 మా వినమ్ర అభ్యర్థన: ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, గ్రామీణ ప్రాంతాల్లో మీసేవ CSCల ద్వారా సేవల విస్తరణకు ప్రభుత్వం పునఃసమీక్ష చేయవలసిన అవసరం ఉంది. మీసేవ కమిషనర్ గారికి ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకుని, మీ శాఖ నేతృత్వంలో ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించే నిర్ణయం తీసుకోవాలని మనవి. 20000కు పైగా CSC కుటుంబాల తరుపున, మీకు గౌరవపూర్వక విన్నపం. ప్రభుత్వ స్పందన లేకపోతే దిశల వారీగా గ్రామాల్లో మా కుటుంబాలతో సహా మా హక్కుల కోసం శాంతియుతంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. మీ ఆశీర్వాదంతో తెలంగాణ డిజిటల్ ప్రగతిలో భాగమవుదామని ఆకాంక్షిస్తూ.. విన్నపదారులు తెలంగాణ రాష్ట్ర CSC వీసీఎల్ సంఘం.
    0 Comments 1 Shares 552 Views 0 Reviews
  • *మీసేవ సేవలను సీఎస్సీ వీఎల్ఏలకు కూడా ఇవ్వాలి – గ్రామీణ డిజిటల్ సేవల సమాఖ్య డిమాండ్*

    1. *మీసేవ సేవలను సీఎస్సీ వీఎల్ఏలకు కూడా ఇవ్వాలి – గ్రామీణ డిజిటల్ సేవల సమాఖ్య డిమాండ్*

    తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రజలకు డిజిటల్ సేవలను అందిస్తూ సీఎస్సీ వీఎల్ఏలు (విలేజ్ లెవల్ ఎంట్రప్రెనర్స్) ఎంతో సమర్ధంగా పనిచేస్తున్నారు. గ్రామాల నుండి జిల్లాలకూ వెళ్లకుండానే పౌరులు నిత్యావసర డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు, రేషన్, పెన్షన్, స్కాలర్‌షిప్, పాన్ కార్డు వంటి ఎన్నో ప్రభుత్వ సేవలు పొందడానికి సీఎస్సీ కేంద్రాలు ప్రధాన వేదికగా మారాయి.

    కానీ, ఇటీవల మీసేవ కమిషనర్ తీసుకున్న నిర్ణయం ప్రకారం మీసేవ సేవలను ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా మాత్రమే ఇవ్వాలన్నది వీఎల్ఏలకు అన్యాయం చేయడం జరుగుతుంది. మీసేవ సేవలు కూడా గ్రామీణ ప్రజలకు చేరువ చేయడం కోసం పనిచేస్తున్న వీఎల్ఏలకు ఇవ్వడం వలన ప్రభుత్వానికి భారం తగ్గి, ప్రజలకు ఎక్కువగా లబ్ధి చేకూరుతుంది.

    అందువలన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము:

    1. మీసేవ సేవలను సీఎస్సీ వీఎల్ఏలకు అందుబాటులోకి తీసుకువచ్చి వీఎల్ఏ కేంద్రాల ద్వారా అందించాలి.


    2. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఒకే కేంద్రంలో అన్ని రకాల సేవలు లభించే విధంగా చర్యలు తీసుకోవాలి.


    3. వీఎల్ఏల కష్టాలను గుర్తించి, ప్రభుత్వ పరిరక్షణ కల్పించాలి.



    గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ భారత్ లక్ష్య సాధనకు వీఎల్ఏలు మద్దతు కావున, మీసేవ సేవలను వీఎల్ఏలకు అప్పగించడం ద్వారా గ్రామీణ పౌరులు మరింతగా లబ్ధి పొందతారు. ప్రభుత్వం వీఎల్ఏలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము.

    గ్రామీణ డిజిటల్ సేవల సమాఖ్య

    సంఘ అధ్యక్షుడు/కార్యదర్శి


    *2. సిఎస్సి వీఎల్ఏలకు పూర్తి స్థాయి మీసేవ సర్వీసులు కేటాయించాలి*

    ప్రస్తుతం మీసేవ కమిషనర్ తీసుకున్న నిర్ణయం రద్దు చేయాలని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలు జారీ చేసిన సందర్భంలో, గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు సులభంగా, సమర్థంగా ప్రభుత్వ సేవలు అందించడంలో సిఎస్సి వీఎల్ఏలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ వీఎల్ఏలు గత కొన్ని ఏళ్లుగా తమ సొంత పెట్టుబడులు పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవలను ప్రజలకు చేరువ చేస్తూ ప్రభుత్వానికి తోడ్పడుతున్నారు.

    ఈ నేపథ్యంలో మీసేవ కేంద్రాల ద్వారా అందుతున్న అన్ని సేవలను సిఎస్సి వీఎల్ఏలకు కూడా కేటాయించి, వారు ప్రజలకు మరింత విస్తృతంగా సేవలు అందించేలా ప్రభుత్వం ప్రోత్సహించాలి. ఒకవైపు మీసేవ, మరోవైపు సిఎస్సి వీఎల్ఏలు రెండింటికీ సమాన అవకాశాలు కల్పించటం వలన గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అలాగే ప్రజలకు మరింత విస్తృతంగా ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వస్తాయి.

    మనం కోరేది స్పష్టంగా — మీసేవ సర్వీసులను సిఎస్సి వీఎల్ఏలకు పూర్తిగా ఇవ్వాలి, వీటి నిర్వహణకు అవసరమైన సాంకేతిక మద్దతు, శిక్షణ మరియు సౌకర్యాలను ప్రభుత్వం సమకూర్చాలి. గ్రామీణ డిజిటల్ భారత్ ను ముందుకు తీసుకెళ్ళాలంటే సిఎస్సి వీఎల్ఏలతో మీసేవను కలిపి, ఒకే దరిమిలా సేవలు అందించడం తగిన మార్గం అవుతుంది.

    సిఎస్సి వీఎల్ఏల సంక్షేమం — గ్రామీణాభివృద్ధి — డిజిటల్ తెలంగాణ
    *మీసేవ సేవలను సీఎస్సీ వీఎల్ఏలకు కూడా ఇవ్వాలి – గ్రామీణ డిజిటల్ సేవల సమాఖ్య డిమాండ్* 1. *మీసేవ సేవలను సీఎస్సీ వీఎల్ఏలకు కూడా ఇవ్వాలి – గ్రామీణ డిజిటల్ సేవల సమాఖ్య డిమాండ్* తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రజలకు డిజిటల్ సేవలను అందిస్తూ సీఎస్సీ వీఎల్ఏలు (విలేజ్ లెవల్ ఎంట్రప్రెనర్స్) ఎంతో సమర్ధంగా పనిచేస్తున్నారు. గ్రామాల నుండి జిల్లాలకూ వెళ్లకుండానే పౌరులు నిత్యావసర డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు, రేషన్, పెన్షన్, స్కాలర్‌షిప్, పాన్ కార్డు వంటి ఎన్నో ప్రభుత్వ సేవలు పొందడానికి సీఎస్సీ కేంద్రాలు ప్రధాన వేదికగా మారాయి. కానీ, ఇటీవల మీసేవ కమిషనర్ తీసుకున్న నిర్ణయం ప్రకారం మీసేవ సేవలను ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా మాత్రమే ఇవ్వాలన్నది వీఎల్ఏలకు అన్యాయం చేయడం జరుగుతుంది. మీసేవ సేవలు కూడా గ్రామీణ ప్రజలకు చేరువ చేయడం కోసం పనిచేస్తున్న వీఎల్ఏలకు ఇవ్వడం వలన ప్రభుత్వానికి భారం తగ్గి, ప్రజలకు ఎక్కువగా లబ్ధి చేకూరుతుంది. అందువలన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము: 1. మీసేవ సేవలను సీఎస్సీ వీఎల్ఏలకు అందుబాటులోకి తీసుకువచ్చి వీఎల్ఏ కేంద్రాల ద్వారా అందించాలి. 2. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఒకే కేంద్రంలో అన్ని రకాల సేవలు లభించే విధంగా చర్యలు తీసుకోవాలి. 3. వీఎల్ఏల కష్టాలను గుర్తించి, ప్రభుత్వ పరిరక్షణ కల్పించాలి. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ భారత్ లక్ష్య సాధనకు వీఎల్ఏలు మద్దతు కావున, మీసేవ సేవలను వీఎల్ఏలకు అప్పగించడం ద్వారా గ్రామీణ పౌరులు మరింతగా లబ్ధి పొందతారు. ప్రభుత్వం వీఎల్ఏలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. గ్రామీణ డిజిటల్ సేవల సమాఖ్య సంఘ అధ్యక్షుడు/కార్యదర్శి *2. సిఎస్సి వీఎల్ఏలకు పూర్తి స్థాయి మీసేవ సర్వీసులు కేటాయించాలి* ప్రస్తుతం మీసేవ కమిషనర్ తీసుకున్న నిర్ణయం రద్దు చేయాలని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలు జారీ చేసిన సందర్భంలో, గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు సులభంగా, సమర్థంగా ప్రభుత్వ సేవలు అందించడంలో సిఎస్సి వీఎల్ఏలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ వీఎల్ఏలు గత కొన్ని ఏళ్లుగా తమ సొంత పెట్టుబడులు పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవలను ప్రజలకు చేరువ చేస్తూ ప్రభుత్వానికి తోడ్పడుతున్నారు. ఈ నేపథ్యంలో మీసేవ కేంద్రాల ద్వారా అందుతున్న అన్ని సేవలను సిఎస్సి వీఎల్ఏలకు కూడా కేటాయించి, వారు ప్రజలకు మరింత విస్తృతంగా సేవలు అందించేలా ప్రభుత్వం ప్రోత్సహించాలి. ఒకవైపు మీసేవ, మరోవైపు సిఎస్సి వీఎల్ఏలు రెండింటికీ సమాన అవకాశాలు కల్పించటం వలన గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అలాగే ప్రజలకు మరింత విస్తృతంగా ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వస్తాయి. మనం కోరేది స్పష్టంగా — మీసేవ సర్వీసులను సిఎస్సి వీఎల్ఏలకు పూర్తిగా ఇవ్వాలి, వీటి నిర్వహణకు అవసరమైన సాంకేతిక మద్దతు, శిక్షణ మరియు సౌకర్యాలను ప్రభుత్వం సమకూర్చాలి. గ్రామీణ డిజిటల్ భారత్ ను ముందుకు తీసుకెళ్ళాలంటే సిఎస్సి వీఎల్ఏలతో మీసేవను కలిపి, ఒకే దరిమిలా సేవలు అందించడం తగిన మార్గం అవుతుంది. సిఎస్సి వీఎల్ఏల సంక్షేమం — గ్రామీణాభివృద్ధి — డిజిటల్ తెలంగాణ
    0 Comments 0 Shares 319 Views 0 Reviews
  • కంగ్టి :దెగులవాడి ప్రభుత్వం పాఠశాలలో కారణంగా కొన్ని ప్రభుత్వ పాఠశాలల ఆవరణలలోకి నీరు చేరి, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా, భారీ వర్షాల కారణంగా కొన్ని పాఠశాలల ప్రాంగణాలలోకి నీరు చేరి, విద్యార్థులు పాఠశాలకు రావడానికి, తరగతి గదుల్లోకి వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కున్నారు. మరికొన్ని చోట్ల, పాఠశాల ఆవరణలో నీరు నిలిచిపోవడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారని, మధ్యాహ్న భోజన సమయంలో కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నారని వార్తలు వస్తున్నాయి.
    వర్షం కారణంగా పాఠశాలల్లో నీటి సమస్య:
    కొన్ని పాఠశాలల ఆవరణలోకి వర్షపు నీరు చేరడంతో, విద్యార్థులు పాఠశాలకు రాకపోకలు సాగించడానికి, తరగతి గదుల్లోకి వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు.
    విద్యార్థుల ఇబ్బందులు:
    వర్షం నీరు పాఠశాల ప్రాంగణంలో నిలిచిపోవడం వల్ల, విద్యార్థులు పాఠాలు వినడంలో, చదువుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు.
    అధికారుల స్పందన:
    ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు కోరుతున్నారు.
    కంగ్టి :దెగులవాడి ప్రభుత్వం పాఠశాలలో కారణంగా కొన్ని ప్రభుత్వ పాఠశాలల ఆవరణలలోకి నీరు చేరి, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా, భారీ వర్షాల కారణంగా కొన్ని పాఠశాలల ప్రాంగణాలలోకి నీరు చేరి, విద్యార్థులు పాఠశాలకు రావడానికి, తరగతి గదుల్లోకి వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కున్నారు. మరికొన్ని చోట్ల, పాఠశాల ఆవరణలో నీరు నిలిచిపోవడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారని, మధ్యాహ్న భోజన సమయంలో కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నారని వార్తలు వస్తున్నాయి. వర్షం కారణంగా పాఠశాలల్లో నీటి సమస్య: కొన్ని పాఠశాలల ఆవరణలోకి వర్షపు నీరు చేరడంతో, విద్యార్థులు పాఠశాలకు రాకపోకలు సాగించడానికి, తరగతి గదుల్లోకి వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థుల ఇబ్బందులు: వర్షం నీరు పాఠశాల ప్రాంగణంలో నిలిచిపోవడం వల్ల, విద్యార్థులు పాఠాలు వినడంలో, చదువుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. అధికారుల స్పందన: ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు కోరుతున్నారు.
    0 Comments 0 Shares 215 Views 0 Reviews
More Stories
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com