• *కస్తూర్బాలో ఎంపీడీవో తనిఖీలు*

    కంగ్టి(భారత్ ఆవాజ్ న్యూస్) 24జూలై

    కంగ్టిలోని కస్తూర్బా విద్యాలయాన్ని గురువారం ఎంపీడీవో శ్రీనివాస్ సందర్శించి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు స్థానిక స్టోర్ రూం, వంట గది, కూరగాయలు, బియ్యం, పప్పులు తదితర సరుకులను పరిశీలించారు.బాలికలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం SO విజయలక్ష్మి,అధ్యాపక బృందంతో సమావేశమయ్యారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు,సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు.
    #Kangti #kasthurbagandhi #news #bharataawaz #telangana #latestnews
    *కస్తూర్బాలో ఎంపీడీవో తనిఖీలు* కంగ్టి(భారత్ ఆవాజ్ న్యూస్) 24జూలై కంగ్టిలోని కస్తూర్బా విద్యాలయాన్ని గురువారం ఎంపీడీవో శ్రీనివాస్ సందర్శించి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు స్థానిక స్టోర్ రూం, వంట గది, కూరగాయలు, బియ్యం, పప్పులు తదితర సరుకులను పరిశీలించారు.బాలికలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం SO విజయలక్ష్మి,అధ్యాపక బృందంతో సమావేశమయ్యారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు,సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు. #Kangti #kasthurbagandhi #news #bharataawaz #telangana #latestnews
    0 Comments 0 Shares 66 Views 0 Reviews
  • కంగ్టి (భారత్ ఆవాజ్):వరద ఉద్ధృతి.. కొట్టుకుపోయిన రోడ్డు
    సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీమ్రా వాగు సోమవారం సాయంత్రం నదిలా పొంగిపొర్లింది. ఎగువ ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో వరద ఉద్ధృతి తీవ్రమైంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని పంట పొలాలన్నీ జలమయమై నీట మునిగాయి. అయితే ఈ వాగుపై కొత్తగా వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.వర్ష బీభత్సానికి డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది. ఈ క్రమంలో కంగ్టి-భీమ్రా గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి.
    #kangti #bharataawaz #Telangana #rainnwes
    కంగ్టి (భారత్ ఆవాజ్):వరద ఉద్ధృతి.. కొట్టుకుపోయిన రోడ్డు సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీమ్రా వాగు సోమవారం సాయంత్రం నదిలా పొంగిపొర్లింది. ఎగువ ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో వరద ఉద్ధృతి తీవ్రమైంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని పంట పొలాలన్నీ జలమయమై నీట మునిగాయి. అయితే ఈ వాగుపై కొత్తగా వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.వర్ష బీభత్సానికి డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది. ఈ క్రమంలో కంగ్టి-భీమ్రా గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. #kangti #bharataawaz #Telangana #rainnwes
    0 Comments 0 Shares 151 Views 0 Reviews
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com