• *కస్తూర్బాలో ఎంపీడీవో తనిఖీలు*

    కంగ్టి(భారత్ ఆవాజ్ న్యూస్) 24జూలై

    కంగ్టిలోని కస్తూర్బా విద్యాలయాన్ని గురువారం ఎంపీడీవో శ్రీనివాస్ సందర్శించి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు స్థానిక స్టోర్ రూం, వంట గది, కూరగాయలు, బియ్యం, పప్పులు తదితర సరుకులను పరిశీలించారు.బాలికలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం SO విజయలక్ష్మి,అధ్యాపక బృందంతో సమావేశమయ్యారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు,సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు.
    #Kangti #kasthurbagandhi #news #bharataawaz #telangana #latestnews
    *కస్తూర్బాలో ఎంపీడీవో తనిఖీలు* కంగ్టి(భారత్ ఆవాజ్ న్యూస్) 24జూలై కంగ్టిలోని కస్తూర్బా విద్యాలయాన్ని గురువారం ఎంపీడీవో శ్రీనివాస్ సందర్శించి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు స్థానిక స్టోర్ రూం, వంట గది, కూరగాయలు, బియ్యం, పప్పులు తదితర సరుకులను పరిశీలించారు.బాలికలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం SO విజయలక్ష్మి,అధ్యాపక బృందంతో సమావేశమయ్యారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు,సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు. #Kangti #kasthurbagandhi #news #bharataawaz #telangana #latestnews
    Like
    1
    1 Comments 0 Shares 142 Views 0 Reviews
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com