🔹జిర్రావారిపాలెంలో విలేజ్ హెల్త్ క్లినిక్ – ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు..!
కలిగిరి మండలం, కలిగిరి గ్రామపంచాయతీ పరిధిలోని జిర్రావారిపాలెం గ్రామంలో గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ మరియు ఎన్.హెచ్.ఎం నిధులు రూ.30.80 లక్షల వ్యయంతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ – ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ను గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.
అనంతరం నూతనంగా...