వింజమూరు యర్రబల్లిపాలెం ప్రాథమిక పాఠశాల దుస్థితి*
Posted 2026-09-15 12:46:57
0
140
నెల్లూరు జిల్లా, వింజమూరు మండలం, యర్రబల్లిపాలెం ప్రత్యేక ప్రాథమిక పాఠశాల (Opp Ele School, Pin - 524228) చాలా అపరిశుభ్రంగా ఉంది.
>
> పాఠశాల ఆవరణలో చెత్త పేరుకుపోయి, తరగతి గదులు శుభ్రం చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మరుగుదొడ్లు కూడా సరిగా లేవని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
>
> అధికారులు వెంటనే స్పందించి పాఠశాలను శుభ్రపరిచి, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Search
Categories
- Legal
- Sadhana
- Bharat
- International
- SURAKSHA
- Technology
- Sports
- Prop News
- Music
- Life Style
- Health & Fitness
- Fashion & Beauty
- Entertainment
- Business & Finance
- BMA
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
Parliament’s Both Houses Adjourned Amid Uproar
New Delhi: The proceedings of both the Lok Sabha and Rajya Sabha were adjourned today following...