కదిరి మున్సిపల్ కమిషనర్‌కు జనసేన నాయకుల వినతి

0
174

కదిరి పట్టణంలోని వాణివీధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని జనసేన పార్టీ నాయకులు మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. జనసేన పట్టణ అధ్యక్షులు చలపతి ఆధ్వర్యంలో కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. వాణివీధిలో వీధిలైట్లు ఏర్పాటు చేయడం, కాలువలను శుభ్రం చేయడం, గతంలో మూసివేసిన మంచినీటి కొళాయిని తిరిగి పునరుద్ధరించాలని కోరారు. దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ సిబ్బందిని పంపించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంజిబాబు, రవికుమార్, ఇర్ఫాన్, రవీంద్ర నాయక్, గంగరాజు, సుదర్శన్, చక్రధర్ బాబు, మునిగోపాల్, సరస్వతి, అశోక్ కుమార్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. 

Search
Categories
Read More
Andaman & Nikobar Islands
India and Japan Push Forward 'Smart Island' Plan for Andaman & Nicoba
In early June, India and Japan strengthened their partnership to develop the Andaman &...
By Bharat Aawaz 2025-07-17 08:37:30 0 2K
Technology
Now your smartphone can talk to you like a real person!
Now your smartphone can talk to you like a real person! And the best part? You don’t need a...
By BMA ADMIN 2025-05-22 18:09:31 0 2K
Media Academy
🎙️ Podcasts Are Going Visual – The New Era of Storytelling
🎙️ Podcasts Are Going Visual – The New Era of Storytelling Podcasts have traditionally...
By Media Academy 2025-05-02 09:24:54 0 6K
Bharat Aawaz
🚨 The Man Who Became an Ambulance - The Untold Story of Karimul Haque, India’s Bike Ambulance Hero
In a quiet village named Dhalabari in West Bengal, far from the headlines and far from any...
By Your Story -Unsung Heroes of INDIA 2025-07-07 11:03:08 0 3K
BMA | Bharat Media Association https://bma.bharatmediaassociation.com