శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.9.85 లక్షలు

0
484

నల్లచెరువు మండలం శ్రీ పాలపాటి దీన్నే  ఆంజనేయ స్వామి శాశ్వత హుండీలను బుధవారం లెక్కించారు ఈ లెక్కింపులో 16/04/26 నుండి 09/09/26 హుండీ  రూ 9,85,535 ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు ఈ ఉండి లెక్కింపు కార్యక్రమానికి ఈఓ బి నరసింహ రాజు పర్యవేక్షించారు పర్యవేక్షణ అధికారిగా బి అక్కిరెడ్డి  కార్యనిర్వాహ అధికారిగా  పాల్గొన్నారు ఆలయ అర్చకులు సిబ్బంది భక్తాదులు హుండీ లెక్కింపు కార్యక్రమం లో పాల్గొన్నారు 

Search
Categories
Read More
BMA
When News Stops, Accountability Disappears
When News Stops, Accountability Disappears In a democracy, media is not just a...
By BMA (Bharat Media Association) 2025-05-24 06:14:00 0 3K
Andhra Pradesh
కదిరిలో ఘనంగా నిజం గెలిచింది కార్యక్రమం
కదిరి పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు మూడేళ్లు పూర్తైన...
By Vinod Kumar 2026-09-09 14:19:20 0 230
Karnataka
Sigandur Bridge Opens — Karnataka’s Longest Cable-Stayed Marvel
Karnataka celebrated the inauguration of its longest inland cable-stayed bridge, the 2.25 km...
By Bharat Aawaz 2025-07-17 06:43:51 0 3K
BMA | Bharat Media Association https://bma.bharatmediaassociation.com