కదిరిలో ఘనంగా వాల్మీకి విగ్రహ భూమి పూజ

0
581

కదిరి పట్టణంలో వాల్మీకి మహర్షి ప్రతిష్టకు భూమి పూజ కార్యక్రమం బుధవారం వాల్మీకి పెద్దలు సంఘం నాయకులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు కదిరి పట్టణంలో స్టేట్ బ్యాంక్ ఎదురుగా వాల్మీకి విగ్రహం ఏర్పాటు చేయనున్న స్థలంలో ప్రత్యేక పూజలు నిర్వహించి  భూమి పూజ చేశారు ఈ కార్యక్రమానికి వాల్మీకి సభ్యులు యువత పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. వాల్మీకి మహర్షి ఆశయాలను స్ఫూర్తి తీసుకుని సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Bharat Aawaz
Kargil War Hero’s Family Harassed Over Citizenship Proof in Pune
In a deeply disturbing incident, the family of a decorated Kargil War veteran in Pune faced...
By Citizen Rights Council 2025-08-06 12:58:02 0 4K
BMA
🌟 Visionary Media Begins Here!
Welcome to a new era where media professionals rise together. At Bharat Media Association (BMA),...
By BMA (Bharat Media Association) 2025-07-07 09:00:36 0 5K
Mizoram
PM Lays Foundation for PMJVK Development Projects in Siaha, Mizoram
On July 16, 2025, Union Minister George Kurian virtually inaugurated two new infrastructure...
By Bharat Aawaz 2025-07-17 07:05:03 0 2K
BMA | Bharat Media Association https://bma.bharatmediaassociation.com