*వికలాంగుల మహా గర్జన విజయవంతం చేయండి*
*•ఎంఆర్పిఎస్ మండల నాయకులు విజయ్ కుమార్ మాదిగ*
కంగ్టి,జూలై25,(భారత్ ఆవాజ్ న్యూస్)
ఈనెల 28న వికలాంగుల మహా గర్జన సన్నాహక సదస్సును విజయవంతం చేయాలని కంగ్టి మండల ఎంఆర్పిఎస్ ఎం జె ఎఫ్ జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ మాదిగ
ఎమ్మార్పీఎస్ నాయకులు అబ్రహం మాదిగ, బాబు మాదిగ,సీమన్ మాదిగ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 28న గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సంగారెడ్డికి వస్తున్నారు.మండలాల్లోని ప్రతి గ్రామం నుండి వికలాంగులు వృద్ధులు ఒంటరిమహిళలు జిల్లా సన్నాహక సదస్సుకు తరలిరావాలి. వికలాంగులకు 6000 వేల పింఛను,వృద్ధులకు,వితంతువుకు ఒంటరిమహిళలకు 4000 రూపాయలు హెచ్ఐవి బాధితులకు గీత కార్మికులకు బీడీ కార్మికులకు పింఛన్ పెంచుతామని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ మెనీ పోస్టలో హామీ ఇచ్చారు.ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి అని ఎమ్మార్పీఎస్ నాయకులు తెలిపారు.
#telangananwes #news #kangtinews #newsbhart #online #mrps #madiga #kangtimandal

0 Comments
0 Shares
21 Views
0 Reviews