Loading
కేశవ నగర్ లో బోరెవెల్ మరమ్మత్తు పనులను పర్యవేక్షించిన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్.

ఓల్డ్ నేరెడీమేట్ లోని కేశవ నగర్ లో ఇటీవల పాదయాత్ర చేసిన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కు స్థానిక మహిళలు బోర్వెల్ మరమ్మత్తులు చెప్పట్టాలని కోరగా, ఈ రోజు ఆ మేరకు బోర్వెల్ మరమ్మత్తులను చెప్పట్టడం జరిగింది.

వర్షం ఉండటం తో స్థానిక బీజేపీ నాయకులు అంజయ్య, పవన్, అమర్, నందు యాదవ్, మురళి గౌడ్, సునీల్ తదితరులతో కలిసి వాటర్ వర్క్స్ సిబ్బందికి సహకరించి బోర్వెల్ మరమ్మత్తు పూర్తి చెయ్యడం జరిగింది.

ఈ సందర్బంగా మరో రెండు బోర్లు సైతం చేయ్యాలని కోరగా... తప్పకుండ చేయిస్తానని వెంటనే.. కార్పొరేటర్ అధికారులకు ఆదేశాలు జారీ చెయ్యడం జరిగింది.
కేశవ నగర్ లో బోరెవెల్ మరమ్మత్తు పనులను పర్యవేక్షించిన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్. ఓల్డ్ నేరెడీమేట్ లోని కేశవ నగర్ లో ఇటీవల పాదయాత్ర చేసిన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కు స్థానిక మహిళలు బోర్వెల్ మరమ్మత్తులు చెప్పట్టాలని కోరగా, ఈ రోజు ఆ మేరకు బోర్వెల్ మరమ్మత్తులను చెప్పట్టడం జరిగింది. వర్షం ఉండటం తో స్థానిక బీజేపీ నాయకులు అంజయ్య, పవన్, అమర్, నందు యాదవ్, మురళి గౌడ్, సునీల్ తదితరులతో కలిసి వాటర్ వర్క్స్ సిబ్బందికి సహకరించి బోర్వెల్ మరమ్మత్తు పూర్తి చెయ్యడం జరిగింది. ఈ సందర్బంగా మరో రెండు బోర్లు సైతం చేయ్యాలని కోరగా... తప్పకుండ చేయిస్తానని వెంటనే.. కార్పొరేటర్ అధికారులకు ఆదేశాలు జారీ చెయ్యడం జరిగింది.
Like
Love
Haha
Yay
Wow
Sad
Angry
0
0
0
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com