చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు: పూర్తి వివరాలు

0
301

చేయూత సామాజిక భద్రత పెన్షన్ల కోసం కొత్తగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఇప్పటివరకు సెప్టెంబర్ 25తో ముగియాల్సిన ఈ గడువు ఇప్పుడు సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. దీనికి సంబంధించి సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) సీఈఓ దివ్య దేవరాజన్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

Search
Categories
Read More
Legal
Supreme Court Dismissed Lalit Modi's Plea
The Supreme Court on Monday dismissed a plea by former cricket administrator Lalit Modi, who had...
By Bharat Aawaz 2025-07-03 08:45:12 0 7K
Bihar
Prashant Kishor stopped from entering Nitish Kumar's home village, claims 'top-down orders'
Jan Suraaj Party founder Prashant Kishor was stopped by district officials from entering Kalyan...
By BMA ADMIN 2025-05-19 18:50:15 0 3K
Bharat Aawaz
THE VOICE OF THE UNHEARD
Bharat Aawaz! THE VOICE OF THE UNHEARD This is the story of a movement. A movement to find,...
By Bharat Aawaz 2025-07-08 18:39:42 0 2K
BMA | Bharat Media Association https://bma.bharatmediaassociation.com