కరాటే బెల్ట్ టెస్ట్‌లో 19 మంది విద్యార్థులు ఉత్తీర్ణత

0
158

కదిరి : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి తాలూకాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఆదివారం కరాటే బెల్ట్ టెస్ట్ పరీక్షలు నిర్వహించారు. మహిరా షోటోఖాన్ కరాటే డో ఇండియా, యునైటెడ్ షోటోఖాన్ కరాటే డో ఇండియా శ్రీ సత్యసాయి జిల్లా స్టైల్ చీఫ్, 5వ డాన్ బ్లాక్ బెల్ట్ మాస్టర్ షాకీర్ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జరిగాయి.విద్యార్థులకు వారిలోని కరాటే నైపుణ్యాలను పరీక్షించేందుకు వార్మప్స్, సిట్‌అప్స్, పంచెస్, బ్లాక్స్, కిక్స్, స్టాండ్స్, కటాస్, కుమితే తదితర అంశాల్లో పరీక్షలు నిర్వహించారు. పరీక్ష అనంతరం కరాటే ద్వారా ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం పెంపొందుతాయని మాస్టర్ షాకీర్ విద్యార్థులకు వివరించారు. చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

Search
Categories
Read More
BMA
Rights & Dignity
Upholding Fundamental Rights and Dignity of every individual in Bharat, Citizen Rights Council...
By Citizen Rights Council 2025-05-19 09:58:04 0 4K
Entertainment
కూలీ సినిమా రివ్యూ & రేటింగ్: రజనీకాంత్ మళ్లీ ‘థలైవా’ అని నిరూపించగా, నాగార్జున ప్రత్యేక ఆకర్షణ
సూపర్ స్టార్ రజనీకాంత్ తన తాజా చిత్రం కూలీ తో మళ్లీ వెండితెరపై అద్భుతంగా...
By Bharat Aawaz 2025-08-14 05:14:36 1 3K
BMA
Training & Skill Development Programs: Shaping the Future of Media
Training & Skill Development Programs: Shaping the Future of Media At Bharat Media...
By BMA (Bharat Media Association) 2025-04-27 16:07:22 0 2K
Bharat Aawaz
What constitutes Ragging?
A message for a ragging-free campus. All HEIs are requested to ensure strict compliance with the...
By Bharat Aawaz 2025-07-03 06:22:03 0 2K
BMA | Bharat Media Association https://bma.bharatmediaassociation.com