జపాన్ వేదికగా జరగనున్న 20వ ఆసియన్ క్రీడలు
Posted 2026-09-13 10:09:45
0
115
జపాన్ వేదికగా జరగనున్న 20వ ఆసియన్ క్రీడలకు (Aichi-Nagoya Asian Games 2026) ఇంటర్నేషనల్ టెక్నికల్ ఆఫీషియల్ (ITO) గా ఎంపికై జపాన్ వెళ్తున్న శ్రీ *D.V.S.Y. శర్మ* గారిని అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు, ప్రభుత్వ విప్ *గణబాబు* గారు అభినందించారు.
కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లోనూ ప్రతిభ చాటిన ఆయన, అంతర్జాతీయ స్థాయిలో టేబుల్ టెన్నిస్ క్రీడా రంగానికి మరియు దేశానికి సేవలందిస్తూ ముందుకు సాగాలని గణబాబు గారు ఆకాంక్షించారు
Search
Categories
- Legal
- Sadhana
- Bharat
- International
- SURAKSHA
- Technology
- Sports
- Prop News
- Music
- Life Style
- Health & Fitness
- Fashion & Beauty
- Entertainment
- Business & Finance
- BMA
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
The Birth Of Indian Journalism: Raja Ram Mohan Roy’s Legacy
📜 1. The Birth Of Indian Journalism: Raja Ram Mohan Roy’s Legacy
Indian Journalism Traces...
What Content Can Members Add to BMA?
Bharat Media Association (BMA) isn’t just a platform—it’s a dynamic movement...