కదిరిలో ఘనంగా నిజం గెలిచింది కార్యక్రమం
Posted 2026-09-09 14:19:20
0
226
కదిరి పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా నిజం గెలిచింది కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. 53 రోజుల నిర్బంధానికి ప్రతీకగా 53 దీపాలు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు.నిజం గెలిచింది.న్యాయం గెలిచింది.ప్రజాస్వామ్యం గెలిచింది ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పాల్గొన అంటూ నినాదాలు చేశారు. అక్రమాలు ఎన్నాళ్లు దాగవని, సత్యం ఎన్నటికీ ఓడిపోదని నాయకులు పేర్కొన్నారు.
Search
Categories
- Legal
- Sadhana
- Bharat
- International
- SURAKSHA
- Technology
- Sports
- Prop News
- Music
- Life Style
- Health & Fitness
- Fashion & Beauty
- Entertainment
- Business & Finance
- BMA
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
Why Every Media Professional Should Join Bharat Media Association (BMA)
Why Every Media Professional Should Join Bharat Media Association (BMA)
In Today’s...
India’s Real Estate Needs a New Standard. Propiinn Delivers It.
The Problem We’re Solving: Why India Needs a Platform Like Propiinn
The Indian real estate...
What is Bharat Aawaz? – A Voice for the People
🔊 What is Bharat Aawaz? – A Voice for the People
Bharat Aawaz is not just a media...