BMA | Bharat Media Association

Search

Discover new people, create new connections and make new friends

  • *నందిగుంట 4వ వార్డులో టీడీపీ అభ్యర్థిగా ఎస్.కె. నన్నేష్*

    *నందిగుంట, నవంబర్ 27:* ఉదయగిరి నియోజకవర్గం, నందిగుంట గ్రామ పంచాయతీ 4వ వార్డు నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎస్.కె. నన్నేష్ బరిలోకి దిగారు.

    ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ప్రచారం నిర్వహించి, ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. "ప్రజల సేవే నా లక్ష్యం" అని ఆయన అన్నారు. వార్డులో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

    టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    15 Views
  • 🔸వింజమూరు మండలం బుక్కాపురం సెగ్మెంట్‌లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విస్తృత ఎన్నికల ప్రచారం..!
    🔹 బుక్కాపురం అభివృద్ధికి కూటమి అభ్యర్థుల విజయమే కీలకం – ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! వింజమూరు మండలం, బుక్కాపురం సెగ్మెంట్ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు విస్తృతంగా పర్యటించి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి ప్రజల మద్దతు కోరారు.   ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ.. బుక్కాపురం సెగ్మెంట్...
    575 Views
  • 🔸వింజమూరు మండలం ఊటుకూరు సెగ్మెంట్‌లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విస్తృత ఎన్నికల ప్రచారం..!
    🔹ఊటుకూరు అభివృద్ధికి కూటమి అభ్యర్థుల విజయమే కీలకం – ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!   వింజమూరు మండలం, ఊటుకూరు సెగ్మెంట్ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు విస్తృతంగా పర్యటించి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి ప్రజల మద్దతు కోరారు.   ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ.. ఊటుకూరు సెగ్మెంట్...
    523 Views
  • ఉదయగిరి నియోజకవర్గంలో కూటమి జెండా ఎగరడం ఖాయం.. గెలుపుపై ఎలాంటి సందేహం లేదు..!!

    రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు పిలుపునిచ్చారు.

    ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని 83 ఎంపీటీసీ స్థానాలు, 8 జడ్పీటీసీ స్థానాలు, 143 గ్రామ పంచాయతీల్లో కూటమి ఘన విజయం సాధించబోతోందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆశీస్సులు, నాయకులు మరియు కార్యకర్తల ఐక్యత, సమష్టి కృషితో ప్రతి పంచాయతీ, ప్రతి వార్డు, ప్రతి స్థానంలో కూటమి జెండా ఎగరడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

    ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉందని, ప్రజలే తమ ఓటు ద్వారా విజేతలను నిర్ణయిస్తారని పేర్కొన్నారు. కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని, అవసరమైన చర్యలు తీసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

    ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ.. ప్రజల విశ్వాసంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు స్పష్టం చేశారు.
    299 Views
  • ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ మహర్నవమి శుభాకాంక్షలు!
    లోకకంటకుడైన మహిషాసురుడిని వధించి, మహిషాసురమర్దినిగా, స్త్రీశక్తికి ప్రతిరూపంగా దర్శనమిస్తున్న ఆ జగన్మాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ..ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ మహర్నవమి శుభాకాంక్షలు!  
    488 Views
  • 🔸స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కొండాపురం మండల నాయకులతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సన్నాహక సమావేశం..!
    🔹కూటమి విజయమే లక్ష్యం.. నాయకులకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దిశానిర్దేశం..!   స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వింజమూరు మండలం బొమ్మరాజుచెరువు లోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో కొండాపురం మండల ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలు,...
    600 Views
  • 🔹జిర్రావారిపాలెంలో విలేజ్ హెల్త్ క్లినిక్ – ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు..!
    కలిగిరి మండలం, కలిగిరి గ్రామపంచాయతీ పరిధిలోని జిర్రావారిపాలెం గ్రామంలో గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ మరియు ఎన్.హెచ్.ఎం నిధులు రూ.30.80 లక్షల వ్యయంతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ – ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్‌ను గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.   అనంతరం నూతనంగా...
    783 Views
  • 207 Views
  • చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు: పూర్తి వివరాలు
    చేయూత సామాజిక భద్రత పెన్షన్ల కోసం కొత్తగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఇప్పటివరకు సెప్టెంబర్ 25తో ముగియాల్సిన ఈ గడువు ఇప్పుడు సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. దీనికి సంబంధించి సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) సీఈఓ దివ్య దేవరాజన్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
    818 Views
  • తిమ్మమ్మ మర్రిమాను వద్ద ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు
    కదిరి : శ్రీ సత్యసాయి జిల్లా ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన తిమ్మమ్మ మర్రిమాను వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భారద్వాజ్‌తో కలిసి ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎకో & హెరిటేజ్ వాక్, ASK AI స్కానర్ ప్రారంభం, బెలూన్ కార్యక్రమం, బొటానికల్...
    695 Views
  • *🚨 చోళా ఫైనాన్స్ ఉద్యోగి సాలండ్రి శ్రీనివాస్ దౌర్జన్యం - యువతి మాచ పూజిత ఆవేదన! 🚨*
    3 EMI లు కట్టినా, 4వ EMI ఆలస్యమైందని బూతులు తిట్టి బెదిరింపులు హైదరాబాద్: చోళా ఫైనాన్స్ లో ఉద్యోగిగా పనిచేస్తున్న *సాలండ్రి శ్రీనివాస్* అనే వ్యక్తి ఓ మహిళా కస్టమర్ పట్ల దురుసుగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు *మాచ పూజిత* స్కూటీ కోసం చోళా ఫైనాన్స్ లో లోన్ తీసుకున్నారు. ఇప్పటివరకు 3 EMI లను క్రమం తప్పకుండా చెల్లించారు. అయితే అనారోగ్యం కారణంగా 4వ EMI కట్టలేకపోయానని, వచ్చే...
    928 Views
More Results