BMA | Bharat Media Association
🔸వింజమూరు మండలం బుక్కాపురం సెగ్మెంట్‌లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విస్తృత ఎన్నికల ప్రచారం..!
🔹 బుక్కాపురం అభివృద్ధికి కూటమి అభ్యర్థుల విజయమే కీలకం – ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! వింజమూరు మండలం, బుక్కాపురం సెగ్మెంట్ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు విస్తృతంగా పర్యటించి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి ప్రజల మద్దతు కోరారు.   ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ.. బుక్కాపురం సెగ్మెంట్...
428 Views