*🚨 చోళా ఫైనాన్స్ ఉద్యోగి సాలండ్రి శ్రీనివాస్ దౌర్జన్యం - యువతి మాచ పూజిత ఆవేదన! 🚨*
3 EMI లు కట్టినా, 4వ EMI ఆలస్యమైందని బూతులు తిట్టి బెదిరింపులు
హైదరాబాద్: చోళా ఫైనాన్స్ లో ఉద్యోగిగా పనిచేస్తున్న *సాలండ్రి శ్రీనివాస్* అనే వ్యక్తి ఓ మహిళా కస్టమర్ పట్ల దురుసుగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాధితురాలు *మాచ పూజిత* స్కూటీ కోసం చోళా ఫైనాన్స్ లో లోన్ తీసుకున్నారు. ఇప్పటివరకు 3 EMI లను క్రమం తప్పకుండా చెల్లించారు.
అయితే అనారోగ్యం కారణంగా 4వ EMI కట్టలేకపోయానని, వచ్చే...