లోకల్ బాడీ ఎలక్షన్స్ వాయిదా పడే అవకాశం
*_ఎన్నికల వాయిదాకే మొగ్గు..!!_* *_స్థానిక ఎన్నికలు రెండుమూడు నెలలు వాయిదా వేసే యోచన_* అందుకోసం హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం! *_రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం రాకపోవటమే ప్రధాన కారణం_* హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం ఎటూ తేలకపోవడంతో.. వాటిని మరో రెండుమూడు నెలలు వాయిదా వేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకోసం హైకోర్టును ఆశ్రయించాలనే...
0 Comments 0 Shares 34 Views 0 Reviews
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com