గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ టెలికాం కాలనీలోని గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ గౌడ్. అనంతరం  అన్న ప్రసాద వితరణలో పాల్గొని, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కాలనీవాసులకు ధన్యవాదాలు తెలియజేశారు.
0 Comments 0 Shares 55 Views 0 Reviews
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com