మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / మేడ్చల్
రాఖీ పౌర్ణమి సందర్భంగా మాజీ మంత్రి,మేడ్చల్ శాసనసభ్యులు మల్లారెడ్డి ఇంట్లో సందడి నెలకొంది.మల్లారెడ్డి కి ఆయన అక్కచెల్లెలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ అంటే తనకు ఎంతో ఇష్టమని, సోదరీ సోదరులకు అత్యంత ఆప్యాయమైన రోజుగా రాఖీని అభివర్ణించారు. రాఖీ పౌర్ణమి రోజు తన విద్యా సంస్థలలో కీలకమైన ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభించి ఉన్నత స్థాయికి ఎదిగినట్లు తెలిపారు. పాలమ్మె సాధారణ వ్యక్తి నుండి మూడు యూనివర్సిటీలను నెలకొల్పడం విద్యార్థులను ఇంజనీర్లు డాక్టర్లుగా తీర్చిదిద్దడంతో పాటు 50 వేల మంది కి ఉపాధి కల్పన చేసినట్లు తెలిపారు.
-sidhumaroju

0 Comments
0 Shares
95 Views
8
0 Reviews