మల్కాజ్గిరి ఏఎస్ రావు నగర్: భరత్ నగర్ ఎక్స్ రోడ్ నుంచి స్ట్రెయిట్ గా ఏఎస్ రావు నగర్ రైల్వే రిజర్వేషన్ కౌంటర్ మెయిన్ రోడ్డుకు టచ్ అవుతుంది.గత కొన్ని నెలలుగా రోడ్డు పూర్తిగా గుంతల మయం ప్రజలు ప్రయాణం చాలా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి ప్రొద్దుట లేచి స్కూల్ పిల్లలను కాలేజ్ పిల్లలను డ్యూటీ కి వెళ్లే వాళ్ళు తర్వాత కాలినడకన వెళ్లే వాళ్ళు చాలా మంది గత కొన్ని నెలలుగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. డ్రైనేజీ వేశారు రోడ్డు వేయడం మరిచారు సదరు శాఖకు సంబంధించిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేది ప్రశ్నార్థకం ఈ రోడ్డు మీద వెళ్లే వాహనాలు నానా రకాల ఇబ్బందులతో ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నవి కాబట్టి త్వరగా అధికారులు చర్య తీసుకొని కాలినివాసులను ప్రజలను ఏ ప్రమాదానికి గురికాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

భారత్ ఆవాజ్ మల్కాజ్గిరి నియోజకవర్గ ఇన్చార్జ్ రిపోర్టర్

వి ఏ చారి
9640921229
ఓన్లీ వాట్స్అప్ డోంట్ కాల్

కాలనీలో గాని బస్తీలో గాని ఎటువంటి సమస్యలు ఉన్న మా దృష్టికి తీసుకు రాగలరని మా యొక్క మనవి.
0 Comments 0 Shares 163 Views 24 0 Reviews
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com