కర్నూలు: శ్రీ చక్ర హాస్పిటల్ నందు 'జ్వరం అని వస్తే మా బిడ్డను చంపేశారు'

జ్వరం అని వస్తే సరైన వైద్యం అందించకుండా తమ బిడ్డను చంపేశారని మృతురాలి పెద్దనాన్న చంద్ర ఆచారి ఆరోపించారు. గురువారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చరీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. డాక్టర్ రాసిన మెడిసిన్ ఒకటైతే మెడికల్ షాప్ వారు ఇచ్చిన మెడిసిన్ ఇంకొకటి
కర్నూలు: శ్రీ చక్ర హాస్పిటల్ నందు 'జ్వరం అని వస్తే మా బిడ్డను చంపేశారు' జ్వరం అని వస్తే సరైన వైద్యం అందించకుండా తమ బిడ్డను చంపేశారని మృతురాలి పెద్దనాన్న చంద్ర ఆచారి ఆరోపించారు. గురువారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చరీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. డాక్టర్ రాసిన మెడిసిన్ ఒకటైతే మెడికల్ షాప్ వారు ఇచ్చిన మెడిసిన్ ఇంకొకటి
0 Comments 0 Shares 50 Views 10 0 Reviews
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com