అరెస్టులు చేయటమే ఒక్కటే కాదు, దేశంలోనే మొదటి సారి, గంజాయి మాఫియా ఆస్తులు కూడా సీజ్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది. గంజాయిని ధ్వంసం చేయడంతో పాటు, ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా ప్రోత్సహిస్తున్నాం. ప్రత్యామ్నాయ పంటల కోసం ఎకరాకు రూ 1.5 లక్షలు గిరిజనులకు అందిస్తున్నాం....

0 Comments
0 Shares
101 Views
5
0 Reviews