అదే జోరు అదే హోరు నాలుగో మండలం గూడూరు జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం సూపర్ హిట్
గూడూరు నలుమూలల నుంచి కదిలిన జనసేన కార్యకర్తలు ప్రజానేత సంధ్య విక్రమ్ కుమార్ కు జననీరాజనాలు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం ఈ సందర్భంగా సంధ్య విక్రమ్ కుమార్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం మనమంతా గ్రామాల్లో నడుం బిగిద్దామని గ్రామాల్లో జనసేన పార్టీ ప్రతి గడపకు చేరవ చేద్దామని రాబోయే స్థానిక సంస్థల్లో 100% స్ట్రైక్ రేట్ జనసేన పార్టీ నీ గెలిపించుకుందాం అని జిల్లా అధ్యక్షుడు చింత సురేష్ గారి...
0 Comments 0 Shares 176 Views 0 Reviews
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com