కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు ఉదయం 11 గంటలకు
కోడుమూరు కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అనంతరత్నం మాదిగ కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం కర్నూల్ మండల పరిధిలోని 40వ వార్డ్ అధ్యక్షునిగా సయ్యద్ మాసూమ్ పిర్ ఖాద్రి నియమించడం జరిగింది . ఈ సందర్భంగా అతనికి నియమ మాత్రం అందించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ కర్నూల్ సిటీ అధ్యక్షులు షేక్ జిలాని భాష మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు ఐ న్ టి వి సి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ముషాద్ పీర్...
0 Comments 0 Shares 205 Views 0 Reviews
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com