వైఎస్ఆర్సీపీ పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షులు పియన్. అస్లాం పుట్టినరోజు సంబరాలు మరి
గూడూరు నగర పంచాయతీ నందు వైఎస్ఆర్సీపీ పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షులు పియన్. అస్లాం పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ తో వైఎస్ఆర్సిపి నాయకులు అభిమానులు కార్యకర్తలు ఘనంగా బస్టాండ్ సర్కిల్ నందు నిర్వహించారు. పట్టణంలో అస్లాం కాంప్లెక్స్ కార్యాలయంలో అభిమానులు ఆయనకు వైఎస్ఆర్సీపీ పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షులు పియన్. అస్లాం కు గజమాలతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు.ఈ సందర్భంగా వైస్ చైర్మన్ పి.ఎన్. అస్లాం మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధైర్య పడవద్దని ప్రజల సమస్యలపై పోరాడుతూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బోయ లక్ష్మణ్, కౌన్సిలర్లు ఖలీల్, మద్ది, కిషోర్ మరియు వైసిపి కౌన్సిలర్లు నాయకులు పి ఎన్ షఫీ సత్యాలు, అభిబ్, పాముల శివ, ప్రతాప్, పైగిరి మధు, ప్రభాకర్, చాంద్, ముల్ల భాష, బండల బషీర్, దండు శ్రీను, దుబాయ్ శ్రీను, రత్నమయ్య, గిడ్డయ్య, వెంకటేష్, వలి, హాఫ్సాబ్, మనోహర్, ఖాదర్, మరియు వైసీపీ నాయకులు నేతలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
వైఎస్ఆర్సీపీ పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షులు పియన్. అస్లాం పుట్టినరోజు సంబరాలు మరి గూడూరు నగర పంచాయతీ నందు వైఎస్ఆర్సీపీ పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షులు పియన్. అస్లాం పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ తో వైఎస్ఆర్సిపి నాయకులు అభిమానులు కార్యకర్తలు ఘనంగా బస్టాండ్ సర్కిల్ నందు నిర్వహించారు. పట్టణంలో అస్లాం కాంప్లెక్స్ కార్యాలయంలో అభిమానులు ఆయనకు వైఎస్ఆర్సీపీ పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షులు పియన్. అస్లాం కు గజమాలతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు.ఈ సందర్భంగా వైస్ చైర్మన్ పి.ఎన్. అస్లాం మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధైర్య పడవద్దని ప్రజల సమస్యలపై పోరాడుతూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బోయ లక్ష్మణ్, కౌన్సిలర్లు ఖలీల్, మద్ది, కిషోర్ మరియు వైసిపి కౌన్సిలర్లు నాయకులు పి ఎన్ షఫీ సత్యాలు, అభిబ్, పాముల శివ, ప్రతాప్, పైగిరి మధు, ప్రభాకర్, చాంద్, ముల్ల భాష, బండల బషీర్, దండు శ్రీను, దుబాయ్ శ్రీను, రత్నమయ్య, గిడ్డయ్య, వెంకటేష్, వలి, హాఫ్సాబ్, మనోహర్, ఖాదర్, మరియు వైసీపీ నాయకులు నేతలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
0 Comments 0 Shares 114 Views 2 0 Reviews
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com