మన గూడూరు లో
సారు ఇటు చూడు మురికి నీళ్లు .... కాలనీ . ప్రజలకు శాపమా.. అంటూ రోడ్డుపై ధర్నాకు దిగిన ప్రజలు
తెలుగేరి డ్రైనేజ్ సమస్యను పరిష్కరించండి కలెక్టర్ స్పందనకు పోయిన స్పందించని అధికారులు చిన్న వానకే చిత్తడి ఇళ్లలోకి మురికి నీరు పోయి దుర్గంధం వెదజల్లుతున్న తెలుగు గేరి16 వార్డు ప్రజలు నగర పంచాయతీ అధికారులు పట్టించుకోలేని పరిస్థితి ఇంటి పన్ను నీటి పన్నులు వసూలు చేస్తారు కానీ మురికి మాత్రం శుభ్రం చేయరు కాలువల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది .. మురికి కాలువల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురికి నీరు రోడ్లపై నిలిచిపోవడంతో పాటు, దోమలు, దుర్వాసనలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు ఎన్నిసార్లు అడిగినా అధికారులు స్పందన లేదంటూ కాలనీవాసులు వివరించారు మరి .
ముఖ్యంగా, వర్షాకాలంలో మురికి నీరు రోడ్లపై నిలిచిపోవడం వల్ల ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా, మురికి నీటిలో దోమలు వృద్ధి చెంది, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

0 Comments
0 Shares
159 Views
13
0 Reviews